అన్వేషించండి
(Source: Poll of Polls)
Valentines Day Wishes : హ్యాపీ వాలెంటైన్స్ డే.. మీ వాలెంటైన్‌కి విష్ చేశారా?
Happy Valentines Day 2024 : వాలెంటైన్స్ డే సందర్భంగా మీ పార్టనర్‌కి ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటే వాట్సాప్ ద్వారా వారికి విష్ చేయండి. విషెష్‌తో పాటు వారికి నచ్చే వాలెంటైన్స్ మెసేజ్‌లు ఇక్కడున్నాయి.
వాలెంటైన్స్ డే 2024(Images Source : Unsplash)
1/7

నీతో ప్రతి రోజు వాలెంటైన్స్ డేలా గడపాలని.. ప్రతి వాలెంటైన్ డేకి నీతో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే. (Images Source : Pixabay)
2/7

నిన్ను చూసిన ప్రతిసారి నా మనసులో సీతాకోకచిలుకలు ఎగురుతూనే ఉన్నాయి. నీతో రోజు ప్రేమలో పడిపోతున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్. (Images Source : Pixabay)
3/7

నువ్వు నాకే కాదు.. నా కుటుంబసభ్యులందరికీ.. ఫేవరెట్ పర్సన్ అయిపోయావు. నా లైఫ్‌లోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)
4/7

నువ్వు మన రిలేషన్‌ని బెటర్ చేయడానికి పెట్టే ప్రతి ఎఫర్ట్‌ని నేను జీవితాంతం గుర్తించుకుంటాను. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)
5/7

నా విశ్వంలో నువ్వే సూర్యుడివి, చంద్రుడివి. అంథకారమైన నా జీవితంలో వెలుగునిచ్చావు. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)
6/7

ప్రేమ మీద నమ్మకం లేని నాకు.. అసలైన ప్రేమంటే ఇది అని రుచి చూపించావు. హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్.(Images Source : Pixabay)
7/7

నా బాధని నవ్వుగా మార్చావు.. నా కన్నీళ్లను ఆనంద బాష్పాలు చేశావు.. నా గత జ్ఞాపకాలను మన ఫ్యూచర్‌తో నింపేశావు. హ్యాపీ వాలెంటైన్స్ డే.(Images Source : Pixabay)
Published at : 14 Feb 2024 07:49 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















