అన్వేషించండి

Summer Hair Loss : వేసవిలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? ఇవే ప్రధాన కారణాలు

Hidden Causes of Hair Loss : సమ్మర్‌లో జుట్టు రాలిపోవడం చాలా కామన్ సమస్య. వేడి, చెమట, నీటి కొరత అన్నీ కలిసి హెయిర్‌పై ప్రభావం చూపుతాయి. మరి ముఖ్యమైన కారణాలు ఏంటో చూసేద్దాం.

Hidden Causes of Hair Loss : సమ్మర్‌లో జుట్టు రాలిపోవడం చాలా కామన్ సమస్య. వేడి, చెమట, నీటి కొరత అన్నీ కలిసి హెయిర్‌పై ప్రభావం చూపుతాయి. మరి ముఖ్యమైన కారణాలు ఏంటో చూసేద్దాం.

వేసవిలో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఇవే

1/8
ఎండలో ఎక్కువసేపు తిరిగితే తల చర్మం డ్రై అయి, హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. అధిక వేడి జుట్టును డ్యామేజ్ చేస్తుంది.
ఎండలో ఎక్కువసేపు తిరిగితే తల చర్మం డ్రై అయి, హెయిర్ రూట్స్ బలహీనపడతాయి. అధిక వేడి జుట్టును డ్యామేజ్ చేస్తుంది.
2/8
సమ్మర్‌లో ఎక్కువగా చెమట పడటం వల్ల స్కాల్ప్‌లో డర్ట్, ఆయిల్ పేరుకుని హెయిర్ ఫాల్ పెరుగుతుంది.
సమ్మర్‌లో ఎక్కువగా చెమట పడటం వల్ల స్కాల్ప్‌లో డర్ట్, ఆయిల్ పేరుకుని హెయిర్ ఫాల్ పెరుగుతుంది.
3/8
నీళ్లు తక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్​కి గురై.. జుట్టుకు తగిన తేమ అందదు. దీంతో జుట్టు డ్రై అయి రాలిపోతుంది.
నీళ్లు తక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్​కి గురై.. జుట్టుకు తగిన తేమ అందదు. దీంతో జుట్టు డ్రై అయి రాలిపోతుంది.
4/8
సూర్యుడి UV రేస్ హెయిర్ ప్రోటీన్‌ను దెబ్బతీసి జుట్టు పలుచగా, బలహీనంగా మారుస్తాయి.
సూర్యుడి UV రేస్ హెయిర్ ప్రోటీన్‌ను దెబ్బతీసి జుట్టు పలుచగా, బలహీనంగా మారుస్తాయి.
5/8
చెమట, ధూళి పేరుకుని స్కాల్ప్ బ్లాక్ అవుతుంది. ఇది హెయిర్ ఫాల్‌కు కారణం. జుట్టు సమస్యలు పెంచుతుంది.
చెమట, ధూళి పేరుకుని స్కాల్ప్ బ్లాక్ అవుతుంది. ఇది హెయిర్ ఫాల్‌కు కారణం. జుట్టు సమస్యలు పెంచుతుంది.
6/8
సమ్మర్లో చాలామంది స్విమ్మింగ్ చేస్తారు. అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో ఉన్న క్లోరిన్ జుట్టును డ్రై చేసి రూట్స్‌ను దెబ్బతీస్తుంది.
సమ్మర్లో చాలామంది స్విమ్మింగ్ చేస్తారు. అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో ఉన్న క్లోరిన్ జుట్టును డ్రై చేసి రూట్స్‌ను దెబ్బతీస్తుంది.
7/8
తక్కువగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల హెయిర్‌కు అవసరమైన న్యూట్రియెంట్స్ తగ్గిపోతాయి.
తక్కువగా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల హెయిర్‌కు అవసరమైన న్యూట్రియెంట్స్ తగ్గిపోతాయి.
8/8
సమ్మర్‌లో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తల చర్మం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.
సమ్మర్‌లో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తల చర్మం శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Weight Loss Tips : వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
వారంలో కిలో బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఏ టిప్స్ ఫాలో అవ్వాలి?
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు

వీడియోలు

West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?
Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Twitter Review - 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ: రజనీకాంత్ ట్రేడ్ మార్క్ స్టైల్ సూపర్... మరి సినిమా? అమెరికా ప్రీమియర్స్ టాకేంటి?
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
Embed widget