అన్వేషించండి
Real vs Fake Turmeric : మీరు వాడే పసుపు నిజమైనదా? లేదా నకిలీనా? ఈ సింపుల్ టెస్ట్‌లతో ఈజీగా తెలుసుకోండి
Turmeric Purity Test : పసుపును పూజా సమయాల్లో, వంటల్లో ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శుభప్రదమైన పసుపులో కూడా నకిలీ వచ్చేస్తున్నాయా? దానిని ఎలా కనుక్కోవాలంటే..
పసుపు మంచిదో కాదో ఇలా చెక్ చేసేయండి (Image Source : Freepik)
1/6

ఒక గ్లాసు నీటిలో పసుపు పొడి వేసి కొంత సమయం ఉంచండి. పసుపు కిందకు చేరి.. నీరు తేటగా ఉంటే.. అది నిజమైనది. కానీ నీటి రంగు ముదురుగా మారితే.. అది కల్తీ అని అర్థం.
2/6

పసుపును మీ అరచేతిలో లేదా తెల్లటి బట్టపై రుద్ది చూడండి. తర్వాత అసలైన పసుపు రంగు సులభంగా పోతుంది. కానీ నకిలీ పసుపు మరక చాలా కాలం పాటు ఉంటుంది.
Published at : 25 Aug 2025 05:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion




















