అన్వేషించండి
Papaya Seeds : బొప్పాయే కాదు దాని గింజలు కూడా ఆరోగ్యానికి మంచివే.. రోజుకి ఎంత తీసుకోవచ్చంటే
Papaya Seeds Benefits : బొప్పాయిని చాలామంది ఇష్టంగా తింటారు. అయితే వాటి గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో వాటిని ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
బొప్పాయి గింజలతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలివే (Image Source : Envato)
1/7

రుచిగల పండ్లలో బొప్పాయి ఒకటి. అయితే బొప్పాయి పండుతో పాటు వాటి గింజలు కూడా ఆరోగ్యానికి మంచివట. ఎందుకంటే వీటిలో పాపైన్ ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేసి.. గట్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది.
2/7

కడుపులోని పురుగులను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. కొన్ని పద్ధతుల్లో నులిపురుగులు పోవడానికి ఉపయోగిస్తారు. కొన్ని అధ్యయనాల ప్రకారం బొప్పాయి గింజలు శరీరాన్ని డిటాక్స్ చేసి లివర్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయట.
Published at : 23 Jun 2025 02:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















