అన్వేషించండి
Remedies to Relieve Headaches : తలనొప్పిని తగ్గించి సింపుల్ ఇంటి చిట్కాలు ఇవే.. మైగ్రెన్ కూడా తగ్గిపోతుందట
Home Remedies to Reduce Headache : ఇంట్లో దొరికే వాటితో సహజంగా తలనొప్పి తగ్గించుకోండి. సురక్షితమైన, సులభమైన 8 చికిత్సలు.. మందులు లేకుండా ఎలా తగ్గించుకోవాలో చూసేద్దాం.
తలనొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు (Image Source : Freepik)
1/8

అల్లం టీ నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలనొప్పిని ముఖ్యంగా సైనస్ ఒత్తిడిని లేదా వికారంతో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. తాజా అల్లం ముక్కలను వేడి నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. వడకట్టి దానిని సిప్ చేయండి. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. Shraavana Month
2/8

ఐస్ ప్యాక్ లేదా ఐస్ క్యూబ్స్‌ను క్లాత్‌లో చుట్టి.. నుదిటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచాలి. దీనివల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. నొప్పి తగ్గుతుంది. మైగ్రేన్లు, టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులకు ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది.
Published at : 12 Jul 2025 11:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
అమరావతి
హైదరాబాద్
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















