అన్వేషించండి

Top Courses After 12th in India : ఇంటర్​ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలో తెలుసా? ఇండియాలో ఇవే టాప్

Career Options After 12th : ఇంటర్​ తర్వాత చేసే కోర్సును బట్టే కెరీర్​ ఆధారపడి ఉంటుంది. అసలు 12 తర్వాత ఏ కోర్సులు చేయవచ్చో చూసేద్దాం.

Career Options After 12th : ఇంటర్​ తర్వాత చేసే కోర్సును బట్టే కెరీర్​ ఆధారపడి ఉంటుంది. అసలు 12 తర్వాత ఏ కోర్సులు చేయవచ్చో చూసేద్దాం.

12th తర్వాత కెరీర్ ఆప్షన్స్ ఇవే (Images Source : Freepik and AI)

1/7
ఇటీవలే CBSE ఇంటర్ ఫలితాలు ప్రకటించింది. అనేక రాష్ట్ర బోర్డులు కూడా ఫలితాలు ప్రకటించాయి. ఈ ఫలితాల తర్వాత ఏ కోర్సులో జాయిన్​ అయితే మంచిదో అనే ఆలోచన పేరెంట్స్​, పిల్లల్లో ఉంటుంది.
ఇటీవలే CBSE ఇంటర్ ఫలితాలు ప్రకటించింది. అనేక రాష్ట్ర బోర్డులు కూడా ఫలితాలు ప్రకటించాయి. ఈ ఫలితాల తర్వాత ఏ కోర్సులో జాయిన్​ అయితే మంచిదో అనే ఆలోచన పేరెంట్స్​, పిల్లల్లో ఉంటుంది.
2/7
అయితే ఇంటర్ తర్వాత ఇండియాలో ఏ కోర్సు జాయిన్​ అయితే మంచిదో.. అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.
అయితే ఇంటర్ తర్వాత ఇండియాలో ఏ కోర్సు జాయిన్​ అయితే మంచిదో.. అసలు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం.
3/7
ఇంటర్​లో మీరు ఎంచుకున్న స్ట్రీమ్​ని బట్టి డిగ్రీ లేదా బీటెక్ లేదా ఇతర కోర్సులు తీసుకునే ఆప్షన్ ఉంటుంది.
ఇంటర్​లో మీరు ఎంచుకున్న స్ట్రీమ్​ని బట్టి డిగ్రీ లేదా బీటెక్ లేదా ఇతర కోర్సులు తీసుకునే ఆప్షన్ ఉంటుంది.
4/7
మీరు సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే.. ఇంటర్​ తర్వాత బీటెక్, మెడికల్, బీఎస్సీ, బీఫార్మాసీ, బీఏ, బీబీఏ వంటి కోర్సులు చేయవచ్చు.
మీరు సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటే.. ఇంటర్​ తర్వాత బీటెక్, మెడికల్, బీఎస్సీ, బీఫార్మాసీ, బీఏ, బీబీఏ వంటి కోర్సులు చేయవచ్చు.
5/7
ఇంటర్​లో కామర్స్ చదివితే.. మీరు బీకామ్, బీబీఏ, సీఏ, సీఎస్, సీఎమ్​ఏ వంటి కోర్సులను కెరీర్​ కోసం ఎంచుకోవచ్చు.
ఇంటర్​లో కామర్స్ చదివితే.. మీరు బీకామ్, బీబీఏ, సీఏ, సీఎస్, సీఎమ్​ఏ వంటి కోర్సులను కెరీర్​ కోసం ఎంచుకోవచ్చు.
6/7
ఆర్ట్ స్ట్రీమ్​ తీసుకున్నవారు ఇంటర్ తర్వాత బీఏ, బీబీఏ, బీఏ ఎల్​ఎల్​బీ, బీజేఎంసీ, బీహెచ్​మెం వంటి కోర్సులు తీసుకోవచ్చు.
ఆర్ట్ స్ట్రీమ్​ తీసుకున్నవారు ఇంటర్ తర్వాత బీఏ, బీబీఏ, బీఏ ఎల్​ఎల్​బీ, బీజేఎంసీ, బీహెచ్​మెం వంటి కోర్సులు తీసుకోవచ్చు.
7/7
మీకు ఆసక్తి ఉన్న వాటికి అనుగుణంగా అనేక డిప్లొమా కోర్సులు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన, మీరు చేయగలిగే వాటిని ఎంచుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.
మీకు ఆసక్తి ఉన్న వాటికి అనుగుణంగా అనేక డిప్లొమా కోర్సులు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన, మీరు చేయగలిగే వాటిని ఎంచుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget