అన్వేషించండి
Karishma Tanna Photos: చిరు జల్లులకు స్వాగతం పలుకుతున్న 'స్కూప్' బ్యూటీ కరిష్మా తన్నా
కరిష్మా తన్నా
![కరిష్మా తన్నా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/3769d10f9f2ebaa52169a47ac60a23361687856302670217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Karishma Tanna/Instagram
1/7
!['దోస్తీ ఫ్రెండ్స్ ఫరెవర్' అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కరిష్మ... 2014లో వచ్చిన బిగ్ బాస్ 8లో రన్నర్. ఈ షోతో కరిష్మాకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గా స్కూప్ వెబ్ సిరీస్ లో నటించింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/b199fb35e9c5d38c2dc6849274bd3ddc1d79f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'దోస్తీ ఫ్రెండ్స్ ఫరెవర్' అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కరిష్మ... 2014లో వచ్చిన బిగ్ బాస్ 8లో రన్నర్. ఈ షోతో కరిష్మాకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్ గా స్కూప్ వెబ్ సిరీస్ లో నటించింది
2/7
![ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ జిగ్నా ఓరా తన స్వీయానుభవాలతో రాసిన ‘బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా-మై డేస్ ఇన్ ప్రిజన్’ ఆధారంగా హన్సల్ మెహతా రూపొందించిన వెబ్ సిరీస్ లో కరిష్మా నటనకు మంచి మార్కలు పడ్డాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/1d1331c982ca827fb94947635ec8261c8d974.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రముఖ క్రైమ్ జర్నలిస్ట్ జిగ్నా ఓరా తన స్వీయానుభవాలతో రాసిన ‘బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా-మై డేస్ ఇన్ ప్రిజన్’ ఆధారంగా హన్సల్ మెహతా రూపొందించిన వెబ్ సిరీస్ లో కరిష్మా నటనకు మంచి మార్కలు పడ్డాయి
3/7
![కరిష్మా తాన్నా 1983,డిసెంబరు,21న మహారాష్ట్రలో జన్మించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/8fd362c979947202d2708b48a38207c3355bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరిష్మా తాన్నా 1983,డిసెంబరు,21న మహారాష్ట్రలో జన్మించింది.
4/7
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/1ba7ab4f7456d331426414e1d7962d32633b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
5/7
![కరిష్మా తాన్నా (Image credit: Karishma Tanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/e805558dfc85b8a439d1117bc854b24fdf330.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరిష్మా తాన్నా (Image credit: Karishma Tanna/Instagram)
6/7
![కరిష్మా తాన్నా (Image credit: Karishma Tanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/7619a77085db80d395548a7c7a1d653c80c9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరిష్మా తాన్నా (Image credit: Karishma Tanna/Instagram)
7/7
![కరిష్మా తాన్నా (Image credit: Karishma Tanna/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/623eb504a80fb0b2d9c1b401507e2b64d8491.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కరిష్మా తాన్నా (Image credit: Karishma Tanna/Instagram)
Published at : 27 Jun 2023 02:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion