అన్వేషించండి
Vishnu Priya: సీరియల్ నటి విష్ణుప్రియ ఫస్ట్ రెమ్యునరేషన్..ప్రస్తుత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
Serial Actress Vishnu Priya Photos: కుంకుమపువ్వు, జానకి కలగనలేదు సీరియల్స్ తో పాపులర్ అయింది విష్ణుప్రియ... ఫొటో షూట్స్, రీల్స్ తో హోరెత్తించే విష్ణుప్రియ రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ ఇవి..
విష్ణుప్రియ (Image credit: vishnupriyaaofficial /Instagram)
1/5

కుంకుమపువ్వు, జానకి కలగనలేదు సీరియల్స్ సహా తెలుగు, తమిళంలో పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది విష్ణుప్రియ. సీరియల్ నటుడు సిద్దార్ధ వర్మను పెళ్లిచేసుకుంది..ఓ కొడుకున్నాడు. ఓ వైపు కెరీర్, మరోవైపు వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకెళుతోంది విష్ణుప్రియ.
2/5

తన ఫస్ట్ రెమ్యూనరేషన్ 1500...ఇప్పుడదని మరో సున్నా యాడ్ అయి 15 వేలు అయింది. ఈ స్టేజ్ కి చేరుకునేందుకు ఏడేళ్లుగా ఎన్నో కష్టాలు పడ్డానని గతంలో శోభాశెట్టి షోలో పాల్గొన్నప్పుడు చెప్పింది విష్ణుప్రియ
Published at : 19 Jul 2024 11:38 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















