అన్వేషించండి
Hero Vishal Photos: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ‘ఎనిమీ’ టీమ్...
తిరుమలలో హీరో విశాల్
1/4

తమిళ హీరో విశాల్ సినిమా ‘ఎనిమీ’ నవంబర్ 4 విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
2/4

దీపావళి రోజున ఎనిమీ మూవీని విడుదల చేయబోతున్నారు. సినిమా హిట్టు కొట్టాలని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
Published at : 03 Nov 2021 12:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















