అన్వేషించండి

Pallavi Ramisetty: ఒకప్పటి బుల్లితెర హీరోయిన్‌ పల్లవి రామిశెట్టి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Pallavi Ramisetty Photos: పల్లవి రామిశెట్టి.. ప్రత్యేకంగా పరియం అవసరం లేని పేరు. అచ్చమైన తెలుగు అందం.. చూడగానే ఆకట్టుకునే కట్టు, బోట్టు.. ఇలా సంప్రదాయంగా కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ దగ్గరైంది.

Image Credit: pallaviramisettyofficial/Instagram

1/8
Pallavi Ramisetty Photos: పల్లవి రామిశెట్టి.. ప్రత్యేకంగా పరియం అవసరం లేని పేరు. అచ్చమైన తెలుగు అందం.. చూడగానే ఆకట్టుకునే కట్టు, బోట్టు.. ఇలా సంప్రదాయంగా కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ దగ్గరైంది.
Pallavi Ramisetty Photos: పల్లవి రామిశెట్టి.. ప్రత్యేకంగా పరియం అవసరం లేని పేరు. అచ్చమైన తెలుగు అందం.. చూడగానే ఆకట్టుకునే కట్టు, బోట్టు.. ఇలా సంప్రదాయంగా కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ దగ్గరైంది.
2/8
ఈటీవీ సీరియల్స్‌తో టీవీరంగంలోకి వచ్చిన పల్లవి.. తనదైన నటనతో ఏకంగా 'నంది' అవార్డు అందుకుంది. ఆమె లీడ్‌ రోల్లో వచ్చిన భార్యామణి సీరియల్‌ బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందింది.

3/8
అలా బుల్లితెరపై భార్యామణి, ఆడదే ఆధారం, వసుంధర, మాటే మంత్రము, అత్తారింటికి దారేది సీరియల్స్‌ మంచి స్టార్‌ నటిగా మారింది.

4/8
చేతినిండా సీరియల్స్‌ కెరీర్‌లో ఫుల్‌ బిజీగా తన కెరీర్‌ సాగుతున్న క్రమంలోనే 2019లో దిలీప్ కుమార్‌ను పెళ్లి చేసుకున్ని వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది.

5/8
పెళ్లయిన రెండేళ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో సీరియల్స్‌ కాస్తా బ్రేక్‌ ఇచ్చినా పల్లవి ఇప్పుడ మళ్లీ స్టార్‌ మా సీరియల్‌తో రీఎంట్రీ ఇస్తుంది.

6/8
స్టార్‌ మాలో కొత్తగా ప్రసారం కానున్న 'ఇంటింటి రామయణం' సీరియల్‌లో ఆమె లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. త్వరలోనే ఈ సీరియల్‌ బుల్లితెరపై సందడి చేయనుంది.

7/8
ఇదిలా ఉంటే మరోవైపు పల్లవి సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అందమైన చీరకట్టుతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందమైన చీరలు, బ్లౌజ్‌లను పరిచయం చేస్తుంది.

8/8
తాజాగా మంగళగిర పట్టు చీరలో పల్లవి రామిశెట్టి తళుక్కున మెరిసింది. ఇందులో ఆమెను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Embed widget