అన్వేషించండి
Brahmamudi Serial Aparna: హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'బ్రహ్మముడి' రాజ్ తల్లి అపర్ణ - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
Brahmamudi Serial Aparna: బ్రహ్మముడి సీరియల్ నటి అపర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజ్ తల్లిగా అపర్ణ తన నటనతో మెప్పిస్తున్న ఆమె అసలు పేరు.. హీరోయిన్‌గా నటించి సీరియల్ ఏదో తెలుసా?
![Brahmamudi Serial Aparna: బ్రహ్మముడి సీరియల్ నటి అపర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజ్ తల్లిగా అపర్ణ తన నటనతో మెప్పిస్తున్న ఆమె అసలు పేరు.. హీరోయిన్‌గా నటించి సీరియల్ ఏదో తెలుసా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/23cbfb293f9a6726e3f4a9bdd0c668c51724930470740929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: sripriya_shreekhar/Instagram
1/8
![Brahmamudi Serial Fame Sri Priya Photos: శ్రీ ప్రియ ఈ పేరు చెబితె పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అదే బ్రహ్మముడి అపర్ణ, రాజ్ తల్లి అంటే టక్కున చెప్పేస్తారు. (Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/0e36e6ef4a068ab89a7dfdda374d8ff9531fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Brahmamudi Serial Fame Sri Priya Photos: శ్రీ ప్రియ ఈ పేరు చెబితె పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. అదే బ్రహ్మముడి అపర్ణ, రాజ్ తల్లి అంటే టక్కున చెప్పేస్తారు. (Image Source: sripriya_shreekhar/Instagram)
2/8
![అవును బ్రహ్మముడి సీరియల్లో రాజ్ తల్లిగా నటిస్తున్న అపర్ణ రియల్ నేమ్ శ్రీప్రియ శ్రీకర్. స్టార్ మాలో టాప్ వన్‌లో ఒకటైన 'బ్రహ్మముడి' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. (Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/fba9a3c54f4cd5e28f3e36c300db3a0583874.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అవును బ్రహ్మముడి సీరియల్లో రాజ్ తల్లిగా నటిస్తున్న అపర్ణ రియల్ నేమ్ శ్రీప్రియ శ్రీకర్. స్టార్ మాలో టాప్ వన్‌లో ఒకటైన 'బ్రహ్మముడి' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. (Image Source: sripriya_shreekhar/Instagram)
3/8
![ఇందులో దుగ్గురాల వారి ఇంటి పెద్ద కోడలిగా, హీరో రాజ్ తల్లిగా అద్భుతమైన నటన కనబరుస్తోంది. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. (Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/c163e95961c066f6aadbe65886625786d66ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో దుగ్గురాల వారి ఇంటి పెద్ద కోడలిగా, హీరో రాజ్ తల్లిగా అద్భుతమైన నటన కనబరుస్తోంది. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. (Image Source: sripriya_shreekhar/Instagram)
4/8
![అలా కోడలంటే నచ్చని గయ్యాలి అత్తగా మెప్పించిన అపర్ణ ఇప్పుడు మంచి అత్తగానూ ఆడియన్స్ మనసు దోచుకుంటుంది. ఈ సీరియల్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీప్రియ బుల్లితెర ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లపైనే అవుతుందట.(Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/ab53164bba3c687b2716e97309a7e03e7fcd5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలా కోడలంటే నచ్చని గయ్యాలి అత్తగా మెప్పించిన అపర్ణ ఇప్పుడు మంచి అత్తగానూ ఆడియన్స్ మనసు దోచుకుంటుంది. ఈ సీరియల్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీప్రియ బుల్లితెర ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లపైనే అవుతుందట.(Image Source: sripriya_shreekhar/Instagram)
5/8
![ఆమె భర్త ఓ డైరెక్టర్. ఆయన పేరు శ్రీకర్. మొగలి రేకుల సీరియల్లో ఫీమేల్ లీడ్ రోల్ పోషించిన 'దేవి' పాత్రకు తల్లిగా నటించింది. నిజానికి ఆమె బుల్లితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. (Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/36f18120406bf1db8589c119a9118ab43b1dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె భర్త ఓ డైరెక్టర్. ఆయన పేరు శ్రీకర్. మొగలి రేకుల సీరియల్లో ఫీమేల్ లీడ్ రోల్ పోషించిన 'దేవి' పాత్రకు తల్లిగా నటించింది. నిజానికి ఆమె బుల్లితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. (Image Source: sripriya_shreekhar/Instagram)
6/8
![ఆమె తొలి సీరియల్ 'సంధ్యారాగం'లో హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో డైరెక్టర్ శ్రీకర్‌ని పెళ్లి చేసుకుని కాస్తా బ్రేక్ తీసుకుని మొగలి రేకులతో రీఎంట్రీ ఇచ్చింది. (Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/950c1d51d7f50dd6aaab67040b80028a86abe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె తొలి సీరియల్ 'సంధ్యారాగం'లో హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె హీరోయిన్‌గా నటించింది. అదే సమయంలో డైరెక్టర్ శ్రీకర్‌ని పెళ్లి చేసుకుని కాస్తా బ్రేక్ తీసుకుని మొగలి రేకులతో రీఎంట్రీ ఇచ్చింది. (Image Source: sripriya_shreekhar/Instagram)
7/8
![అప్పటి నుంచి ఆమె బుల్లితెరపై స్టార్ నటిగా కొనసాగుతూనే ఉంది. చెల్లెలి కాపురం, అంతులేని కథ,సిరి వైదేహి పరిణయం ధారావాహికలు చేసింది. (Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/d6b8c2692068e3e33ca2db30947b922e2c337.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పటి నుంచి ఆమె బుల్లితెరపై స్టార్ నటిగా కొనసాగుతూనే ఉంది. చెల్లెలి కాపురం, అంతులేని కథ,సిరి వైదేహి పరిణయం ధారావాహికలు చేసింది. (Image Source: sripriya_shreekhar/Instagram)
8/8
![అలా ఇప్పటి వరకు ఆమె 30కి పైగా సీరియల్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ మా బ్రహ్మముడి సిరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. (Image Source: sripriya_shreekhar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/29/14159288d019b40e07dd87c513fc27aa57351.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలా ఇప్పటి వరకు ఆమె 30కి పైగా సీరియల్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టార్ మా బ్రహ్మముడి సిరియల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. (Image Source: sripriya_shreekhar/Instagram)
Published at : 29 Aug 2024 04:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion