అన్వేషించండి
పర్పుల్ కలర్ సారిలో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం' మోనిత - ఫోటోలు వైరల్!
సీరియల్ నటి శోభా శెట్టి తాజాగా పర్పుల్ కలర్ శారీలో కెమెరాకి ఫోజులిస్టు దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

Photo Credit: Shobhashetty/Instagram
1/8

'కార్తీకదీపం' సీరియల్లో మోనితా అనే పాత్రతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన శోభా శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు.
2/8

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె 2013లో 'అగ్నిసాక్షి' అనే కన్నడ సీరియల్ తో కెరీర్ స్టార్ట్ చేసింది.
3/8

ఆ తర్వాత 2017 లో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన 'అంజనీపుత్ర' అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది.
4/8

అదే సంవత్సరం 'అష్టా చమ్మా' అనే సీరియల్ తో తెలుగు టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది.
5/8

కానీ ఈమెకు బాగా గుర్తుకు తెచ్చి పెట్టిన సీరియల్ మాత్రం 'కార్తీకదీపం'. 2018లో ఈ సీరియల్లో డాక్టర్ మౌనిత అనే నెగటివ్ రోల్ లో నటించింది శోభా శెట్టి.
6/8

ప్రస్తుతం ఈమె సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
7/8

శోభా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
8/8

శోభా శెట్టి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 13 Aug 2023 02:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion