అన్వేషించండి
Ashika Gopal Padukone with nani: హీరో నానితో 'త్రినయని' సీరియల్ బ్యూటీ ఆషిక గోపాల్
నానితో 'త్రినయని' ఆషిక గోపాల్ పదుకొనె
Image Credit: Aashika Gopal Padukone Actress/Instagram
1/7

త్రినయని సీరియల్ బ్యూటీ ఆషిక గోపాల్...నానితో కలసిదిగిన ఫొటో షేర్ చేసింది. దసరా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నానంటూ పోస్ట్ పెట్టింది
2/7

ఆషిక గోపాల్ పదుకొనె..'కథలో రాజకుమారి' సీరియల్ తో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అయింది. మంచి రేటింగ్స్ తో ఆ సీరియల్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది.
Published at : 09 Mar 2023 12:07 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















