అన్వేషించండి
Sreemukhi: జింగ్ జింగ్ అమేజింగ్ - శ్రీముఖి అందానికి, చిరునవ్వు టేక్ ఏ బో!
శ్రీముఖి అందాన్ని వర్ణించాలంటే.. ఇప్పుడున్న కవులు, పాటల రచయితలు సరిపోరట. ఈ ఫొటోలు చూస్తే మీరు అదే అంటారేమో!
Images Credit: Sreemukhi/Instagram
1/10

బొద్దుగా ఉన్నా.. ముద్దుగా ఉండే భామల్లో శ్రీముఖి ఒకరు. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ముఖం మీద చిరు నవ్వులు చిందిస్తూ ప్లజెంట్ లుక్‌లో అభిమానులను మైమరపించడం ఆమెకే చెల్లుతుంది. యాంకరింగ్‌లో కూడా ఆమెకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అందుకే, ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. సోమవారం వినాయక చవితి సందర్భంగా శ్రీముఖి లంగావోణిలో మెరిసింది. బుట్టబొమ్మలా మైమరపించింది. ఆమె ఫొటోలు చూసినవారు జింగ్ అమేజింగ్ అంటు కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే.. ఆమె అందానికి, చిరునవ్వుకు.. మహేష్ బాబు తరహాలో టేక్ ఏ బో.. అని పొగిడేస్తున్నారు. ఈ చక్కనమ్మను ఎంత పొగిడినా తక్కువే కదా. - Images Credit: Sreemukhi/Instagram
2/10

బుట్టబొమ్మలా మెరిసిపోతున్న అందాల రాములమ్మ - Images Credit: Sreemukhi/Instagram
Published at : 18 Sep 2023 11:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















