అన్వేషించండి

సత్యభామ అక్టోబరు 08 ఎపిసోడ్ హైలెట్స్: సత్య పెట్టిన ఎగ్జామ్ లో క్రిష్ పాస్..ఇక ఆ ముచ్చట తీరినట్టే - మైత్రి విశ్వరూపం!

Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 08 ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...

Satyabhama Serial Today October 8th (Image Credit: star maa/Disney + Hotstar)

1/7
రేణుక సీమంతం కోసం అందరూ చీరలు సెలెక్ట్ చేస్తారు..చిన్నకొడుక్కి కూడా బిడ్డ పుడితే తాత ఆస్తిలో వాటా ఉంటుందా అని అడుగుతుంది సత్య. ఆస్తిలో వాటానా అంటే..నేను అన్నది తాతయ్య ఆనందం అనే ఆస్తిలో వాటా గురించి అని అంటుంది. అప్పుడే ఆస్తిలో వాటాల గురించి ఎందుకంటుంది భైరవి

2/7
త్వరలోనే వారసుడు వస్తాడు..తాతయ్య మీసాలతో ఉయ్యాల ఊగుతాడు అంటూ సత్య షాక్ ఇస్తుంది. మహదేవయ్యకి మాత్రమే సత్య మాటలు అర్థమవుతాయి. ఈ తాత మామూలోడు కాదు..ఆట ఆడేందుకు అయినా ఆడించేందుకు అయినా అని రిప్లై ఇస్తాడు మహదేవయ్య..

3/7
మైత్రిని తీసుకెళ్లి తన ఫ్రెండ్ సంగీత దగ్గర వదిలిపెడతాడు హర్ష. అప్పుడు మైత్రి అసలు రంగు బయటపడుతుంది. కావాలనే నేను హర్ష ఇంట్లో తిష్టవేశాను..నందిని కోపాన్ని నాకు ఆయుధంగా మలుచుకుంటాను.. నేను ఎవ్వర్నీ మోసం చేయడం లేదు నా మనిషిని నేను దక్కించుకోవాలి అనుకుంటున్నా అంటుంది..ఇకపై మైత్రి విలన్ అన్నమాట

4/7
సత్య పుట్టిన రోజు డేట్ గురించి తెలుసుకునేందుకు తన ఫ్రెండ్ ఉన్న హాస్టల్ చుట్టూ చక్కర్లు కొడతారు క్రిష్ - బాబి. వాచ్ మెన్ చూడకుండా గోడ దూకుతారు. రూమ్ నంబర్ 20 అని తెలిసుకుని అక్కడి నుంచి పారిపోతారు..

5/7
మరోవైపు రేణుక సీమంతం చీర వేసుకుని మురిసిపోతుంది. సత్య వచ్చి చాలా బావుందని చెబుతుంది. ఈ సంతోషం వెనుక నేను ఎంతో నరకం అనుభవించాను అంటుంది. నేనుండగా నీకు కష్టం రానివ్వను అంటుంది సత్య. నువ్వు స్పీడు తగ్గించుకో సత్యా నీ కాపురం పాడుచేసుకోవద్దు అంటుంది రేణుక..

6/7
హర్ష కోసం నందిని ఎదురుచూస్తుంటుంది. హర్ష వస్తాడులే అని అత్తమామలు అంటుంటే మైత్రి కోసం ఎదురుచూస్తున్నాను ఆడపిల్ల కదా ఇంత రాత్రివరకూ రాకపోతే ఎలా ఉంటుంది..ఇంతలో హర్ష-మైత్రి బైక్ పై దిగుతారు. తనతో చెట్టాపట్టాలేసుకుని వెళ్లావా అని నిలదీస్తుంది నందిని. ఇది ఇలా రెచ్చిపోతే హర్షని సొంతం చేసుకునేందుకు ఎక్కువ కాలం పట్టదు అనుకుంటుంది మైత్రి

7/7
నీ బర్త్ డే తెలిసిపోయిందంటూ క్రిష్ సంబరపడతాడు.. ఎట్టకేలకు ఫస్ట్ నైట్ కి సత్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Embed widget