అన్వేషించండి

Satyabhama Today October 18th Episode Highlights: రేణుక సేఫ్..మహదేవయ్యకి షాక్ ఇచ్చిన సత్య - సత్యభామ అక్టోబరు 18 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 18 ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...

Satyabhama Serial Today October 18th (Image Credit: star maa/Disney + Hotstar)

1/8
ముత్తైదువులకు వాయనం ఇద్దామని సత్య అంటే..కడుపులో నొప్పి అని చెప్పి వెళ్లిపోతుంది రేణుక. ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లెమ్ ఉందేమో చెక్ చేయాలి అంటుంది డాక్టర్. అంతా హడావుడిగా ఉన్నారు నేను ఒక్కదాన్ని హాస్పిటల్ కి వెళ్లొస్తా అనుకుంటుంది..ఇదే అవకాశం అనుకుంటాడు రుద్ర.

2/8
మోవైపు ఇంటికొచ్చి చూసేసరికి మైత్రి ఆరోగ్యం బాలేనట్టు నటిస్తుంటుంది. అది చూసి నందిని ఫైర్ అవుతుంది. ఎప్పటిలా హర్ష..నందినికి క్లాస్ వేస్తాడు. పోక పోక నేను పుట్టింటికి వెళితే మాకెందుకు కాల్ చేయాలి..అత్తమ్మ వాళ్లకి కాల్ చేస్తే సరిపోయేది కదా అంటుంది.

3/8
లేనిపోని ఆరాటం చేతికాని పోరాటం ఎందుకు..లేడిపిల్ల లేడిపిల్ల లెక్కుంటే బావుంటుందని సత్యను ఉద్దేశించి అంటాడు. నీ ముందున్నది మహదేవయ్య కాదు మనిషి రూపంలో ఉన్న రావణుడు అంటాడు. చనిపోయిన మనిషిని ఒకేసారి దహనం చేస్తారు అహంకారంలో చావుని కొనితెచ్చుకున్న రావణుడిని కసితీరా దహనం చేస్తారు..రావణుడి లాంటివారికి ఇదే గతి పడుతుందని పంచ్ వేస్తుంది సత్య.

4/8
భైరవి, క్రిష్, జయమ్మ వస్తారు.. ఏం చేస్తున్నారు మామా కోడలు అంటే.. రామాయణం చెబుతోంది వింటున్న అని సెటైర్ వేస్తాడు మహదేవయ్య..

5/8
రేణుక హాస్పిటల్ కి వెళుతుంటే రౌడీలతో కిడ్నాప్ చేయించి తీసుకొచ్చి రావణుడి బొమ్మ వెనుక కట్టేస్తాడు రుద్ర. సత్య కాల్ చేస్తుంటే రేణుక ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది..డాక్టర్ కి కాల్ చేస్తే రేణుక ఇంకా రాలేదంటుంది. తను హాస్పిటల్ కి వెళుతోందిలే అనుకుంటారంతా..

6/8
ఏటా రావణుడికి బాణం వేసేది నువ్వే కదా మొదలుపెట్టు అని భైరవి అంటే.. ఈసారి చిన్నకోడలికి ఛాన్స్ ఇద్దాం అంటాడు మహదేవయ్య.  క్రిష్ - భైరవి ఇద్దరూ వద్దంటారు.. ఈసారి ఛాన్స్ రుద్రకు ఇద్దాం అంటారు..

7/8
రుద్ర వేసిన మొదటి బాణం మిస్సవడంతో..మీపై చాలా ఆసలు పెట్టుకున్నారు మావయ్యగారు.. ఇలా చేస్తే ఎలా అంటుంది..  అప్పుడు క్రిష్ - సత్య బాణం వేస్తారు.. నిప్పంటుకుంటుంది

8/8
రావణ దహనం జరుగుతుండగా అక్కడ రేణుక ఉన్నట్టు గుర్తిస్తుంది సత్య.. వెంటనే క్రిష్ ఆమెను కాపాడతాడు.. పనోడిని బెదిరిస్తే ఇదంతా రుద్ర చేయించారని చెబుతాడు.. క్రిష్ - మహదేవయ్య మధ్య మళ్లీ మాటల యుద్ధం జరుగుతుంది

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Changes In Futures And Options: చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
చిన్న మదుపరులకు స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్‌ లేనట్టే, రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Embed widget