అన్వేషించండి

Satyabhama Serial Today November 12th Highlights : హాస్పిటల్ నుంచి మొదలైన సత్య అన్వేషణ...మహదేవయ్యకి కౌంట్ డౌన్ మొదలు - సత్యభామ నవంబరు 12 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Today Episode: సత్య ని టార్గెట్ చేస్తూ మహదేవయ్య, సంజయ్, భైరవి కుట్రలు సాగుతూనే ఉన్నాయి.. అడుగడుగునా తప్పించుకుంటోంది సత్య. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Satyabhama Serial Today Episode Highlights

1/8
మహదేవయ్య - చక్రవర్తి మాట్లాడుతుండగా అక్కడకు సత్యవస్తుంది.. చక్రవర్తి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జరిగిన లొల్లి చూస్తుంటే అర్థంకాలేదా క్రిష్ ఎప్పుడూ నావైపే ఉంటాడు అంటాడు మహదేవయ్య.. క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలుసుకుని మీకు చెక్ పెడతానని సవాల్ చేస్తుంది సత్య

2/8
నీకు కావాల్సిన నిజాన్ని పాతిక అడుగులు లోతులో తవ్వేశానని మహదేవయ్య.. ఎక్కడ పాతిపెట్టారో అక్కడినుంచే కథ మొదలెడతా అంటుంది సత్య. నాతో సవాల్ చేయాలి అనుకున్నవారు జనాభా లెక్కల్లో లేరంటాడు. అదీ చూద్దాం అంటాడు మహదేవయ్య

3/8
మైత్రి వెళ్లిపోగానే ఇళ్లంతా బోసిపోయిందని శాంతమ్మ అంటే..వెనక్కి రమ్మంటావా అంటుంది సంధ్య..అమ్మో మీ వదిన నన్ను చంపేస్తుంది అంటుంది. ఎక్కడున్నా మైత్రి సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.ఇంతలో హర్ష-నందిని వచ్చి మైత్రిని ఎవరో కిడ్నాప్ చేశారని కంగారుగా చెబుతాడు.

4/8
పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే వద్దంటున్నారని నందిని ఫైర్ అవుతుంది. హర్ష మాత్రం మైత్రికోసం మరింత టెన్షన్ పడుతుంటాడు. మరోవైపు మైత్రి రిలాక్స్ గా ఉంటుంది..ఫ్లైట్ టేకాఫ్ అయ్యేవరకూ ఈ డ్రామా తప్పదు అంటుంది..

5/8
చక్రవర్తి ఇంటికి వెళ్తానంటే జయమ్మ కన్నీళ్లుపెట్టుకుంటుంది.  నిన్ను బాధపెట్టాలని లేదమ్మా..నేను ఒంటరివాడిని నా జీవితం నాది అంటాడు. మీ అందర్నీ చూడడం ఇష్టమే కానీ మీరున్న చోట ఉండడం కష్టం అందుకే వెళుతున్నా అంటాడు చక్రవర్తి

6/8
ఎల్లుండి నీ పుట్టిన రోజు అని జయమ్మ గుర్తుచేస్తుంది..ఆ రోజు దీవించే అవకాశం మీ అమ్మకు ఇవ్వరా అని చక్రవర్తిని పట్టుకుని ఏడుస్తుంది. కట్టిపడేయ్ ముసలి అని క్రిష్ అంటే..ఎప్పుడూ బెదిరింపేనా బతిమలాడ్డం లేదా అని జయమ్మ క్లాస్ వేస్తుంది. ఎల్లుండి మీ పుట్టిన రోజు ఇక్కడే జరగాలి అని సత్య అంటుంది..

7/8
మైత్రి కనిపించడం లేదని హర్ష టెన్షన్ పడుతుంటాడు..నందిని ఫైర్ అవుతుంది.  ఆ ఇంట్లో టెన్షన్ పీక్స్ కి చేరి ఉంటుంది..ఇక కాల్ చేద్దామా అని మైత్రి ఫ్రెండ్ అంటుంది..కానీ హర్ష నాకోసం ఆలోచిస్తుంటాడు అందుకే ఆగాను అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకునేలోగా కిడ్నాపర్ల నుంచి కాల్ వస్తుంది.

8/8
సత్యభామ నవంబరు 13 ఎపిసోడ్ లో సత్య అన్వేషణ ప్రారంభించింది. బిడ్డను మార్చడం అంటే హాస్పిటల్ నుంచే జరిగి ఉండాలి అంటే నా ఎంక్వైరీ అక్కడినుంచే మొదలవ్వాలి అనుకుంటుంది..ఏదో ఫైల్ తీసి ఇదే కదా అనుకుంటుంది..

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Digital Book: విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకోవాలని కోరిన బాధితుడు
విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకుంటారా?
Committee On Tollywood Artists: సినీ కార్మికుల సమస్యలపై కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం- చైర్మన్, సభ్యులు వీరే
సినీ కార్మికుల సమస్యలపై కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం- చైర్మన్, సభ్యులు వీరే
AP E Crop 2025: రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
Piracy Gang: దేశంలోనే అతి పెద్ద పైరసీ నెట్‌వర్క్ ధ్వంసం - ఆరుగురి అరెస్ట్... ఇండస్ట్రీకి 22 వేల కోట్లు లాస్...
దేశంలోనే అతి పెద్ద పైరసీ నెట్‌వర్క్ ధ్వంసం - ఆరుగురి అరెస్ట్... ఇండస్ట్రీకి 22 వేల కోట్లు లాస్...
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Tilak Varma Innings Asia Cup Final | తెలుగోడి పొగరు చూపించిన తిలక్
Team India Match Fess to India Army | Asia Cup 2025 | మ్యాచ్ ఫీజులు ఆర్మీ కి ఇచ్చిన SKY
Bumrah Fighter Jet Celebrations Asia Cup Final | హారిస్ రౌఫ్‌‌కు బుమ్రా కౌంటర్
Team India Rejected Asia Cup | ఆసియా కప్ ను నిరాకరించిన టీమ్ ఇండియా
PM Modi Tweet Asia Cup Final | ఆసియా కప్ గెలవడంపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Digital Book: విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకోవాలని కోరిన బాధితుడు
విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు, జగన్ చర్యలు తీసుకుంటారా?
Committee On Tollywood Artists: సినీ కార్మికుల సమస్యలపై కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం- చైర్మన్, సభ్యులు వీరే
సినీ కార్మికుల సమస్యలపై కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం- చైర్మన్, సభ్యులు వీరే
AP E Crop 2025: రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
రైతులకు అలర్ట్, పంట నమోదు చేయకపోతే సబ్సిడీలు, డబ్బులు రావు! రేపే చివరి రోజు..
Piracy Gang: దేశంలోనే అతి పెద్ద పైరసీ నెట్‌వర్క్ ధ్వంసం - ఆరుగురి అరెస్ట్... ఇండస్ట్రీకి 22 వేల కోట్లు లాస్...
దేశంలోనే అతి పెద్ద పైరసీ నెట్‌వర్క్ ధ్వంసం - ఆరుగురి అరెస్ట్... ఇండస్ట్రీకి 22 వేల కోట్లు లాస్...
Kantara Chapter 1: బాయ్ కాట్ 'కాంతార చాప్టర్ 1' ట్రెండింగ్ - సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు... అసలు రీజన్ ఏంటంటే?
బాయ్ కాట్ 'కాంతార చాప్టర్ 1' ట్రెండింగ్ - సోషల్ మీడియాలో నెటిజన్ల పోస్టులు... అసలు రీజన్ ఏంటంటే?
Dhar Gang In East Godavari: ద‌డ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్‌.. గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని పోలీసులు హెచ్చ‌రిక‌
ద‌డ పుట్టిస్తున్న ధార్ గ్యాంగ్‌.. గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలని పోలీసులు హెచ్చ‌రిక‌
Telangana News: రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అంబర్ పేట్ తరహాలో మినీ సచివాలయాలు.. ఒకేచోట ప్రభుత్వ ఆఫీసులు: రేవంత్ రెడ్డి
CM Chandrababu: దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
దుర్గ గుడిలో మూలా నక్షత్రం పూజలు.. నేడు పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు
Embed widget