అన్వేషించండి
Nuvvunte Naa Jathaga Serial Today April 18th Highlights : తల్లిదండ్రులకు కొత్త బట్టలు తెచ్చిన దేవా.. చీర కట్టుకున్న శారద, దేవాని మారుస్తున్న మిధున.. నువ్వుంటే నా జతగా హైలెట్స్ ఇవే
Nuvvunte Naa Jathaga Today Episode : తల్లిదండ్రులకు దేవా సంతోషంగా బట్టలు కొని తెస్తాడు. శారద తీసుకోగా.. సత్యమూర్తి విసిరేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.
నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Source : Jiohotstar)
1/9

హర్షవర్దన్ లలిత, శారద మాట్లాడుకుంటే వచ్చి సత్యమూర్తిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతాడు. నా కూతురిని అడ్డుపెట్టుకుని ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నారని చెప్తాడు.(Image Source : Jiohotstar)
2/9

మాకు ఆ ఆశలేదని.. సత్యమూర్తి చెప్తాడు. చూశావా కోడలిగా నువ్వు మిధున పేరు చెప్తే ఏమైందో.. ఆమెను ఇంక మన అమ్మాయి కాదనుకో.. ఎప్పటికైనా అక్కడికి వెళ్లాల్సిందేనని చెప్తాడు.(Image Source : Jiohotstar)
3/9

సత్యమూర్తి, శారద ఇంటికి వస్తారు. అందరూ సంతోషంగా వారికి విష్ చేస్తారు. శారద కాంతం, ప్రమోదినికి బొట్టు పెడుతుంది. మిధునకు మాత్రం పెట్టదు. (Image Source : Jiohotstar)
4/9

సత్యమూర్తి వెళ్లిపోయిన తర్వాత మిధునకు సారీ చెప్పి బొట్టు పెడుతుంది. కాంతం వచ్చి ఏదో జరిగిందంటే ఇద్దరూ నవ్వుతారు కానీ.. ఏమి జరగలేదని చెప్తారు. (Image Source : Jiohotstar)
5/9

దేవా సంతోషంగా పేరెంట్స్‌కి బట్టలు కొని ఇస్తాడు. సత్యమూర్తి కనీసం దేవా మాట వినకుండా వాటిని పడేస్తాడు. (Image Source : Jiohotstar)
6/9

దేవా చేతిని చూసి ఏమైందిరా అని శారద అడిగితే.. మీకోసం నేను పని చేసి.. కష్టంతో వచ్చిన డబ్బుతో ఇవి కొన్నాను అంటే శారద సంతోషంగా తీసుకుంటుంది. ఏడుస్తుంది. (Image Source : Jiohotstar)
7/9

లోపలికి వచ్చిన దేవా ఏడుస్తూ బాధపడతాడు. దేవా చేతికి మందు రాస్తుంది మిధున. ఇప్పుడు నువ్వు సంతోషమేనా నాన్న కనీసం నా మాట వినకుండా తిట్టారని బాధపడతాడు. (Image Source : Jiohotstar)
8/9

ఇప్పుడు మీ అమ్మ మీ దగ్గర తీసుకున్నారు. తర్వాత రోజుల్లో మీ నాన్న తీసుకుంటారు. మీరు ఇలాగే కష్టపడి ట్రై చేయండి అంటుంది. ఈలోపు శారద చీర కట్టుకుని వస్తుంది.(Image Source : Jiohotstar)
9/9

శారదని చూసి సూపర్ అంటూ మిధున సైగ చేస్తుంది. కోడలికి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Source : Jiohotstar)
Published at : 18 Apr 2025 11:48 AM (IST)
Tags :
Love Rowdy Judge Bhanu Telugu Serials #telugu News Deva Telugu Entertainment Nuvvunte Naa Jathaga Serial Nuvvunte Naa Jathaga Serial Today Nuvvunte Naa Jathaga Serial In Telugu Nuvvunte Naa Jathaga Serial Today Episode Nuvvunte Naa Jathaga Serial Today Promo Nuvvunte Naa Jathaga Promo Nuvvunte Naa Jathaga Serial Highlights Nuvvunte Naa Jathaga Serial Today April 18th EpisodeView More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆధ్యాత్మికం
పర్సనల్ ఫైనాన్స్
బిగ్‌బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















