అన్వేషించండి
Meghana Lokesh Photos: పెళ్లిరోజు థాయిలాండ్ లో సెలబ్రేట్ చేసుకున్న బుల్లితెర బ్యూటీ
Image Credit: Meghana Lokesh / instagram
1/6

అందం, అభినయం, అల్లరి కలగలిపితే మోఘనా లోకేశ్ అంటారు బుల్లితెర అభిమానులు. విశ్వనాధ్ కార్తీక్ దర్శకత్వం వహించిన “ఇది మా ప్రేమ కథ” అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మేఘన ఆ సినిమాలో నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది. అమీర్‌పేట 2 అమెరికా...మేఘన రెండో సినిమా.
2/6

కన్నడంలో పలు సీరియల్స్ లో నటించిన మేఘన తెలుగులో శశిరేఖా పరిణయం సీరియల్ తో బాగా ఫేమస్ అయింది. కల్యాణ వైభోగమే, రక్త సంబంధం సీరియల్స్ లో మెరిసింది. ఇప్పుడు కళ్యాణం కమనీయం అనే సీరియల్ లో నటిస్తోంది.
Published at : 23 Jun 2022 09:49 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















