అన్వేషించండి

Karthika Deepam 2 April 12th Highlights : జైలులో దీప, టెన్షన్​లో కార్తీక్.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న దశరథ్, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే

Karthika Deepam Idi Nava Vasantham Today Episode : దీపను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)

1/8
కార్తీక్ వచ్చి చూసేసరికి దశరథ్ రక్తంలో పడి ఉంటాడు. దీప అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. ఇంట్లోవాళ్లు దశరథ్​ని పట్టుకొని ఏడుస్తారు. (Image Credit: jio+ Hotstar)

2/8
కార్తీక్ దశరథ్​ని పట్టుకునేందుకు ప్రయత్నించగా శివన్నారయణ ముట్టుకోకు అని చెప్తాడు. మా ఇంటికి చావును పంపావు అంటూ సీరియస్ అవుతాడు. (Image Credit: jio+ Hotstar)

3/8
అందరూ దశరథ్​ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బయటకు వెళ్తారు. అందరూ ఏడుస్తూ హాస్పిటల్​కి తీసుకెళ్తారు. (Image Credit: jio+ Hotstar)

4/8
అప్పటికే వచ్చిన పోలీసులు దీపను అరెస్ట్ చేస్తారు. జైలుకి తీసుకెళ్తుండగా కార్తీక్ వారి వెనక వెళ్తాడు. (Image Credit: jio+ Hotstar)

5/8
శౌర్య ఇంటికి ఆడుకుంటూ వస్తుంది. అదే సమయంలో కాంచన కిందపడడం చూసి గట్టిగా అరుస్తుంది. (Image Credit: jio+ Hotstar)

6/8
లోపలి నుంచి అనసూయ వచ్చి కాంచనను లేపుతుంది. నీళ్లు తాగించి టెన్షన్ తీసుకోవద్దని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

7/8
జైలులో ఉన్న దీప దగ్గరకు కార్తీక్ వస్తాడు. నేను దశరథ్​ గారిని కాల్చలేదని దీప ఏడుస్తూ చెప్తుంది. నువ్వు అలా వెళ్లినట్లు లేదు దీప అని కార్తీక్ అంటాడు. (Image Credit: jio+ Hotstar)

8/8
దీప గురించి కార్తీక్ పోలీసులతో గొడవపడతాడు. కానీ పోలీసులు అడిగిన ప్రశ్నకు కార్తీక్ సమాధానం చెప్పలేక సైలెంట్​గా ఉంటాడు. కోర్టులో తేల్చుకోమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Image Credit: jio+ Hotstar)

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
India vs Australia second T20I : భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
Baahubali The Epic Review : 'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
Embed widget