అన్వేషించండి
Karthika Deepam - Ennenno Janmala Bandham: 'కార్తీకదీపం' రౌడీ బేబీ, 'ఎన్నెన్నో జన్మలబంధం' మిస్టర్ యారొగెంట్ 'బెస్ట్ రొమాంటిక్ జోడీ' అని తెలుసా
Image credit: Amulya Gowda/Instagram
1/10

కార్తీకదీపంలో జ్వాల(శౌర్య)గా మెప్పిస్తోంది కన్నడ బ్యూటీ అమూల్య గౌడ. వంటలక్క దీప కూతురికి ఆమె తర్వాత అన్ని కష్టాలు పడుతున్న పాత్రలో కన్నీళ్లుపెట్టిస్తోంది. మరోవైపు ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో యష్ గా బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు నిరంజన్.
2/10

రౌడీ బేబీగా అమూల్య గౌడ, మిస్టర్ యారొగెంట్ గా నిరంజన్ వారివారి పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేస్తున్నారు. సీరియల్స్ విషయం పక్కనపెడితే వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.
Published at : 25 Jun 2022 02:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















