అన్వేషించండి
Guppedantha Manasu Raksha Gowda: రిషితో పెళ్లికి సిద్ధమైన వసుధార లేటెస్ట్ పిక్స్
గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి ప్రేమను పొందిన వసుధార
Image Credit: Raksha Gowda/Instagram
1/9

'గుప్పెడంత మనసు' సీరియల్ లో ఎట్టకేలకు సాక్షి తనంతట తానుగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోవడంతో వసుధారకు లైన్ క్లియరైంది. కాలేజీ ఫేర్ వెల్ పూర్తైన వెంటనే తన ప్రేమను చెప్పేసి..రిషి నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. ఈ సీరియల్ లో వసుధారగా నటిస్తోన్న రక్షాగౌడ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
2/9

కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
Published at : 14 Sep 2022 01:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion


















