అన్వేషించండి
Advertisement

Guppedantha Manasu August 10th Episode: ఎండీ పదవి కోసం అందర్నీ అడ్డు తప్పించానని నోరు జారిన శైలేంద్ర.. ఇప్పుడుంటుంది రిషి అసలు ఆట!
Guppedantha Manasu Serial Today: దేవయాని - శైలేంద్ర స్కెచ్ లకు చెక్ పెడుతూ సరికొత్త ప్లాన్స్ వేశారు రిషి, వసుధార... ఈ రోజు ఎపిసోడ్ లో రిషి-శైలేంద్ర మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది...

, గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/6

వసుధారని సపోర్ట్ చేసిన రిషిపై ఫైర్ అవుతాడు శైలేంద్ర..అయితే అలా చేయకపోతే ఆమెకు అనుమానం వస్తుందని అలా చేశానని క్లారిటీ ఇస్తాడు. కన్విన్స్ అవుతాడు శైలేంద్రం
2/6

కాలేజీలో బోర్డ్ మీటింగ్ పెడతాను..అందులో నువ్వు చెప్పిందే ఫైనల్...నన్ను ఎండీగా ప్రకటించు..పని పూర్తైన వెంటనే డబ్బులిచ్చి నిన్ను మీ ఊరికి పంపించేస్తాను అంటాడు
3/6

పని పూర్తయ్యాక నన్ను ఏం చేయవని గ్యారెంటీ ఏంటని రిషి అనడంతో..శైలేంద్ర షాక్ అవుతాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటాడు.
4/6

ఇంతకీ ఎండీ సీట్ అంటే ఎందుకంత ఇష్టం అని రంగాలా అడగడంతో...డీబీఎస్టీ సామ్రాజ్యంలో రాజుగా వెలగాలన్నది నా కల. అందుకు అడ్డొచ్చిన ఒక్కొక్కరిని అంటూ ఆగిపోతాడు..ప్లోలో నిజాలు మాట్లాడేస్తున్నా ఏంటి అనుకుని ఆగిపోతాడు
5/6

మహేంద్ర ఫ్యామిలీని నాశనం చేసింది నువ్వేనా అన్నయ్యా అని అడిగితే...లేదు లేదు ఇది మా సొంత ఫ్యామిలీ అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆ టాపిక్ డైవర్ట్ చేసేసి..నాకు కావాల్సింది నాకివ్వు..నీకు కావాల్సింది తీసుకుపో అంటాడు.
6/6

గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 10 Aug 2024 09:34 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion