అన్వేషించండి

Guppedantha Manasu Mukesh Gowda: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న గుప్పెడంతమనసు రిషి సర్

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న గుప్పెడంతమనసు రిషి సర్

Image Credit: Mukesh Gowda/ Instagram

1/7
మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెరపై అడుగుపెట్టిన ముఖేష్ గౌడకి తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది.

2/7
గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్టైంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ, కుటుంబ సంబంధాల మధ్య ఉండే భావోద్వేగాలు కావడంతో యూత్ కూడా ఈ సీరియల్ ని బాగానే ఫాలో అవుతున్నారు

3/7
రిషిగా మెప్పిస్తున్న ముఖేష్ గౌడకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇప్పుడు హీరోగా టర్న్ అవుతున్నాడు

4/7
ఎస్‌.ఎస్‌.ఎం.జి ప్రొడక్షన్స్‌ పతాకంపై ముఖేష్‌గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో వ్యాపారవేత్త కె. దేవానంద్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దివాలీ సందర్భంగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ‘గీతా శంకరం’ అనే టైటిల్ ప్రకటించారు.

5/7
ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ నవంబరు 14 నుంచి మొదలవుతుంది..

6/7
తాను నటిస్తున్న మొదటి సినిమా ఫస్ట్‌లుక్‌ ఈ దీపావళి కానుకగా  లాంచ్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నాడు ముఖేష్ గౌడ.  సీరియల్స్‌లో ఎలా మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నానో.. ఈ సినిమాతో వెండితెర మీద కూడా మంచి పేరు తెచ్చుకుంటాననే గట్టి నమ్మకం ఉందన్నాడు

7/7
ముకేశ్ గౌడ అభిమానులంతా కంగ్రాట్స్ చెబుతున్నారు...ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న ప్రియాంక గతంలో  తెలుగులో మెన్ టూ, తంతిరం అనే సినిమాల్లో నటించింది.

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MP Ayodhya Ramireddy : టీడీపీ, బీజేపీల్ని పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి - వైసీపీలో ఉంటానని కూడా చెప్పట్లేదే ?
టీడీపీ, బీజేపీల్ని పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి - వైసీపీలో ఉంటానని కూడా చెప్పట్లేదే ?
CM Revanth Reddy: 'ప్రకృతి వనంగా తెలంగాణ' - పర్యాటక పాలసీతో ఎకో టూరిజం ప్రోత్సహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'ప్రకృతి వనంగా తెలంగాణ' - పర్యాటక పాలసీతో ఎకో టూరిజం ప్రోత్సహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Crime News: మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో బిగ్‌అప్‌డేట్‌- ఎట్టకేలకు నిందితుడు గురుమూర్తి అరెస్టు 
మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో బిగ్‌అప్‌డేట్‌- ఎట్టకేలకు నిందితుడు గురుమూర్తి అరెస్టు 
ICC U19 T20 Women's World Cup: అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MP Ayodhya Ramireddy : టీడీపీ, బీజేపీల్ని పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి - వైసీపీలో ఉంటానని కూడా చెప్పట్లేదే ?
టీడీపీ, బీజేపీల్ని పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి - వైసీపీలో ఉంటానని కూడా చెప్పట్లేదే ?
CM Revanth Reddy: 'ప్రకృతి వనంగా తెలంగాణ' - పర్యాటక పాలసీతో ఎకో టూరిజం ప్రోత్సహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
'ప్రకృతి వనంగా తెలంగాణ' - పర్యాటక పాలసీతో ఎకో టూరిజం ప్రోత్సహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Crime News: మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో బిగ్‌అప్‌డేట్‌- ఎట్టకేలకు నిందితుడు గురుమూర్తి అరెస్టు 
మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో బిగ్‌అప్‌డేట్‌- ఎట్టకేలకు నిందితుడు గురుమూర్తి అరెస్టు 
ICC U19 T20 Women's World Cup: అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
Netflix Upcoming Series - February 2025: నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో నెక్ట్స్ మంత్‌ ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్
నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో నెక్ట్స్ మంత్‌ ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌ల లిస్ట్
Lower EMI Strategy: మీ బ్యాంక్‌ లోన్ EMI కచ్చితంగా తగ్గుతుంది - మీరు ఈ పనిని చేస్తే చాలు!
మీ బ్యాంక్‌ లోన్ EMI కచ్చితంగా తగ్గుతుంది - మీరు ఈ పనిని చేస్తే చాలు!
Relief to AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం రిలీఫ్ - ఐదేళ్ల జీతభత్యాలు రిలీజ్ !
ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం రిలీఫ్ - ఐదేళ్ల జీతభత్యాలు రిలీజ్ !
TG Inter Exams: ఇంటర్ విద్యార్థులకు షాక్, ఇంగ్లిష్ పేపరులో చివరి నిమిషంలో మార్పులు - బోర్డు తీరుపై విమర్శలు

Embed widget