'గుప్పెడంత మనసు' సీరియల్ లో ఎట్టకేలకు సాక్షి తనంతట తానుగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోవడంతో వసుధారకు లైన్ క్లియరైంది. ఆ ఆనందంలోనే ఉంది వసుధార. అటు రిషి కూడా ప్రేమను ప్రేమించానంటూ తన మనసులో మాటని మరోసారి చెప్పాడు. ఈ సీరియల్ లో వసుధారగా నటిస్తోన్న రక్షాగౌడ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
Samantha: సమంత గ్లామర్ తగ్గిందా? అబ్బే ఏం లేదు - డెనిమ్ లుక్లో ఆ ఫోటోలు చూశారా?
బీచ్లో రీతూ చౌదరి అందాల ప్రదర్శన - ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్ ఫొటోలు!
Vasanthi Krishnan: పవన్ కల్యాణ్ తో బిగ్బాస్ వాసంతి నిశ్చితార్థం - పెళ్లెప్పుడంటే!
Anasuya Bharadwaj: అనసూయ సొగసు చూడతరమా!
Guppedantha Manasu Jyothi Rai : ఇక జగతి మేడం అనకూడదు 'ప్రెటీ గాళ్' అనాలి!
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>