అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu Raksha Gowda: రిషిధారగా మారిన వసుధార బ్యూటిఫుల్ పిక్స్
గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి ప్రేమను పొందిన వసుధార
![గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి ప్రేమను పొందిన వసుధార](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/6e823d50f6065091a102500550c50cda1661519935650217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Raksha Gowda/Instagram
1/7
!['గుప్పెడంత మనసు' సీరియల్ లో ఎట్టకేలకు సాక్షి తనంతట తానుగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోవడంతో వసుధారకు లైన్ క్లియరైంది. కాలేజీ ఫేర్ వెల్ పూర్తైన వెంటనే తన ప్రేమను చెప్పేసి..రిషి నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. ఈ సీరియల్ లో వసుధారగా నటిస్తోన్న రక్షాగౌడ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/2901c9d03d2d532d7d1d3c44b81aa6218e14b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గుప్పెడంత మనసు' సీరియల్ లో ఎట్టకేలకు సాక్షి తనంతట తానుగా పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోవడంతో వసుధారకు లైన్ క్లియరైంది. కాలేజీ ఫేర్ వెల్ పూర్తైన వెంటనే తన ప్రేమను చెప్పేసి..రిషి నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. ఈ సీరియల్ లో వసుధారగా నటిస్తోన్న రక్షాగౌడ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
2/7
![కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/41a7b04a4e3fb5fb51f25eac628f438d95f00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
3/7
![బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/a8e194a83ff426beb002782a9f5f8808b1144.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
4/7
![ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/ed166e716a5bc5ff8d89d855c585d108c7408.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
5/7
![ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/5b1d85c93bd64cdf6bfb83093e7805826bb33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.
6/7
![ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/b1607c68e8a491309c261db52284b404b2d10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
7/7
![ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/26/865e6f04ec4f19f9d48f6b892af0486fbfa13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
Published at : 26 Aug 2022 06:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement