అన్వేషించండి
Jyothi Rai: గుప్పెడంత మనసు జగతి మేడమ్ ఇప్పుడెలా ఉందో చూశారా? జ్యోతి రాయ్ 'కిల్లర్' లుక్
Guppedantha Manasu Serial Jagathi Madam: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర వీక్షకుల్లో పేరు తెచ్చుకున్న కన్నడ భామ జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వాజ్.
జ్యోతి రాయ్ లేటెస్ట్ ఫోటోలు
1/5

Guppedantha Manasu's Jyothi Rai Photos: తెలుగులో సూపర్ హిట్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కన్నడ భామ జ్యోతి పూర్వాజ్ అలియాస్ జ్యోతి రాయ్.
2/5

'గుప్పెడంత మనసు' సీరియల్ తెలుగులో జ్యోతి పూర్వాజ్ ను పాపులర్ చేసింది. అందులో జగతి మేడమ్ రోల్ ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది.
Published at : 18 Apr 2025 07:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















