అన్వేషించండి

Guppedantha Manasu Angel Photos: గుప్పెడంత మనసు ఏంజెల్ (అవంతిక) గోదావరి జిల్లా అమ్మాయే!

Guppedantha Manasu Angel: గుప్పెడంతమనసు సీరియల్ లో ఏంజెల్ గా నటిస్తోన్న ఆమె అసలు పేరు అవంతిక. రిషిధారకు మంచి స్నేహితురాలిగా ఈమె క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి....

Guppedantha Manasu Angel: గుప్పెడంతమనసు సీరియల్ లో  ఏంజెల్ గా నటిస్తోన్న ఆమె అసలు పేరు అవంతిక. రిషిధారకు మంచి స్నేహితురాలిగా ఈమె క్యారెక్టర్ కి మంచి మార్కులు  పడ్డాయి....

Image Credit: Avanthika Munni/ Instagram

1/6
గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి(ముఖేష్ గౌడ), వసుధార ( రక్షా గౌడ) కి ఫ్రెండ్ గా.. మను ( రవి శంకర్ రాథోడ్) కి మరదలిగా నటిస్తోన్న ఏంజెల్ అసలు పేరు అవంతిక మున్ని..ఆమెది కాకినాడ
గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి(ముఖేష్ గౌడ), వసుధార ( రక్షా గౌడ) కి ఫ్రెండ్ గా.. మను ( రవి శంకర్ రాథోడ్) కి మరదలిగా నటిస్తోన్న ఏంజెల్ అసలు పేరు అవంతిక మున్ని..ఆమెది కాకినాడ
2/6
అప్పట్లో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయిన రిషిపై శైలేంద్ర అటాక్ చేయిస్తాడు. చావుబతుకుల మధ్య ఉన్న రిషిని కాపాడి అండగా నిలుస్తుంది స్నేహితురాలు ఏంజెల్. ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ లో ఏంజెల్-రిషి పెళ్లి ట్రాక్ నడిపారు.

3/6
ప్రస్తుతం ఎపిసోడ్సో లో రిషి లేడు..మను ఎంట్రీతో సీరియల్ ఆదరణ తగ్గకుండా ప్లాన్ చేశారు. ఇదే టైమ్ లో ఏంజెల్ రీఎంట్రీ ఇవ్వడం, మనుకి మరదలు అని తెలియడంతో...మరో లవ్ ట్రాక్ మొదలైంది..అంటే గతంలో కన్నా ఏంజెల్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెరిగింది...

4/6
గుప్పెడంత మనసు సీరియల్‌ తో మంచి పేరు సంపాదించుకున్న అవంతిక గతంలో అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్‌లో నటించింది.
గుప్పెడంత మనసు సీరియల్‌ తో మంచి పేరు సంపాదించుకున్న అవంతిక గతంలో అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్‌లో నటించింది.
5/6
కొన్ని సినిమాల్లోనూ మెరిసింది ఏంజెల్. 'రొమాంటిక్ క్రిమినల్స్' ,‘అబ్బో నా పెళ్లంట’, 'ఐపీఎల్', 'అంతేలే కథ అంతేలే', 'బీకాంలో ఫిజిక్స్'  సినిమాల్లోనూ నటించింది.
కొన్ని సినిమాల్లోనూ మెరిసింది ఏంజెల్. 'రొమాంటిక్ క్రిమినల్స్' ,‘అబ్బో నా పెళ్లంట’, 'ఐపీఎల్', 'అంతేలే కథ అంతేలే', 'బీకాంలో ఫిజిక్స్' సినిమాల్లోనూ నటించింది.
6/6
గుప్పెడంతమనసు ఏంజెల్(అవంతిక)Image Credit: Avanthika Munni/ Instagram
గుప్పెడంతమనసు ఏంజెల్(అవంతిక)Image Credit: Avanthika Munni/ Instagram

టీవీ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled |  లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters:  ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget