అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gruhalakshmi Lahari Photos: గృహలక్ష్మి శ్రుతి( లహరి) బ్యూటిఫుల్ పిక్స్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/9eeef7f80d1fea01e041b57e7b900e32_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Lahari /Instagram
1/8
![‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/a10bddbaa20a84e2864348d7a4696eeb195db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో శృతిగా మెప్పిస్తున్న లహరి అంతకు ముందు దాదాపు 20 సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన లహరి.. చాలా ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ చేస్తూనే ఉంది.
2/8
![ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/d63a4760ca74029d847387a283cfe3583a990.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె రోల్స్ అన్నీ పద్దతిగా ఆడియన్స్‌ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సీరియల్స్‌లో అమాయకంగానే కనిపించినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా ముక్కుసూటి అమ్మాయిని అని అంటోంది. సీరియల్స్ తో పాటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్‌తో బిజీగా ఉంది లహరి.
3/8
![కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/0f00be3cd2fbb91f0639d6bcc2e6ebb0bbd9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు మొదట ప్రేమించిన అమ్మాయి హిమ పాత్రలో నటించింది. ఆ సీరియల్ లో విలన్ రోల్ మౌనిత..యాక్సిడెంట్ చేయించి హిమను చంపిస్తుంది.
4/8
![ప్రత్యేకించి ఇలాంటి పాత్రే చేయాలని లేదు.. ఇప్పటి తాను చేసిన పాత్రలన్నీ ఎంజాయ్ చేశా అని చెబుతుంటుంది లహరి. తన పాత్రల ద్వారా అంతా మంచే జరిగిందని బయటకు వెళితే అంతా గుర్తుపడతారని సంబరపడుతుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/37517da29784dd2b8a6f64dd5390b427c278e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రత్యేకించి ఇలాంటి పాత్రే చేయాలని లేదు.. ఇప్పటి తాను చేసిన పాత్రలన్నీ ఎంజాయ్ చేశా అని చెబుతుంటుంది లహరి. తన పాత్రల ద్వారా అంతా మంచే జరిగిందని బయటకు వెళితే అంతా గుర్తుపడతారని సంబరపడుతుంటుంది.
5/8
![బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/39a2d9f82be6b798b78e1183818099e1d394a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)
6/8
![బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/040ce3b2375f0f12f1b3b50b2797b72762280.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)
7/8
![బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/eff06bcc8c382d0d837513e816f9bef57ddc6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)
8/8
![బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/07/fffef6f865d6850628c5e6f5b5deb57a1c923.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుల్లితెర బ్యూటీ లహరి (image credit : Lahari /Instagram)
Published at : 07 Jun 2022 11:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
న్యూస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion