అన్వేషించండి
బ్రహ్మముడి అక్టోబరు 04 ఎపిసోడ్ హైలెట్స్: అనామిక చెంప పగిలింది.. పెళ్లిఫొటోలకు నిప్పు పెట్టిన రాజ్!
Brahmamudi Serial Today October 4th Episode : ఎప్పటిలా కావ్యని అపార్థం చేసుకున్నాడు రాజ్..ఏకంగా బంధాన్ని తెంచేసుకునేందుకు సిద్ధపడ్డాడు.. ఇప్పుడు కావ్య ఏం చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇవే...
Brahmamudi Serial Today October 4th Episode (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
1/11

ఎక్ పో సామంత్ గ్రూప్ కి అవార్డ్ రావడానికి కారణం కావ్య అని తెలిసిన రాజ్..ఆమె ఎంత చెప్పాలని ప్రయత్నించినా ఆవేశంతో ఊగిపోతాడు. నువ్వు డిజైన్లు వేసింది నిజం కాదా? నా ప్రత్యర్థి కంపెనీకి డిజైన్లు అమ్మింది నిజం కాదా? దానికి అవార్డ్ వచ్చింది నిజం కాదా అని ప్రశ్నిస్తాడు
2/11

ప్రతివిషయంలోనూ అపార్థం చేసుకుంటూనే ఉన్నారు..మీరు నమ్మినా నమ్మకపోయినా కలలో కూడా మీకు ద్రోహం చేయను, నాపై నిందలు వేస్తూనే ఉన్నారు..మీ ఓటమి కోసం పనిచేశాను అంటున్నారు..దీని వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయో నాకు తెలియదు అంటుంది కావ్య
Published at : 04 Oct 2024 09:32 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















