అన్వేషించండి
Brahmamudi Serial October 2nd Episode: బ్రహ్మముడి అక్టోబరు 02 ఎపిసోడ్ హైలెట్స్ - అనామిక vs రాజ్.. అసలు విషయం తెలియక కావ్య బలి!
Brahmamudi Serial Today October 2nd Episode: రాజ్ - కావ్య టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తోంది. బ్రహ్మముడి సీరియల్ అక్టోబరు 02 ఎపిసోడ్ హైలెట్స్
Brahmamudi October 2nd Episode (Image Credit: star maa/Disney + Hotstar)
1/9

ఎక్స్ పో దగ్గర దుగ్గరిలావారి కుటుంబానికి కావ్య ఎదురుపడుతుంది. రుద్రాణి నోటికి పనిచెబుతుంది. కావ్య ఎప్పటిలా ఇచ్చి పడేస్తుంది. ఈ సందర్భంగా ఇక్కడకు వచ్చి మళ్లీ రాజ్ కి దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నావా అంటుంది రుద్రాణి..కావ్య మాత్రం తన బతుకుతెరువు కోసం వచ్చాను అంటుంది.
2/9

సుభాష్ వచ్చి కావ్యను ప్రేమగా పలకరిస్తాడు. అన్ని విషయాలు, అందరి గురించి తెలిసిన నువ్వు ఎందుకమ్మా ఇంత పంతంగా ఉంటున్నావ్ అని సుభాష్ అడుగుతాడు. ఎవరు ఎలా ఉన్నా ఆయనకు నాపై ఎలాంటి అభిప్రాయం లేదుకదా మావయ్య అనేసి.. ఆల్ ది బెస్ట్ చెబుతుంది.
Published at : 02 Oct 2024 09:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















