అన్వేషించండి
Brahmamudi Serial Today June 23rd Episode: రెచ్చగొట్టిన కావ్య, మరోసారి తాళి కట్టిన రాజ్, అయోమయంలో యామిని - బ్రహ్మముడి జూన్ 23ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్-కావ్యను మళ్లీ కలిపేందుకు దుగ్గిరాల కుటుంబం ప్లాన్ చేసుకుంటారు. కావ్యకు చెక్ పెట్టి రాజ్ ని పెళ్లికి ఒప్పిస్తుంది యామిని. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi June 23rd Episode -బ్రహ్మముడి సీరియల్ జూన్ 23 ఏపిసోడ్
1/8

కావ్యపై ప్రేమను వ్యక్తంచేసేందుకు రాజ్ ఎన్నిప్రయత్నాలు చేసినా కానీ వర్కౌట్ అవదు.. ఎట్టకేలకు యామిని రాజ్ ని పెళ్లివరకూ తీసుకొచ్చింది
2/8

పెళ్లికి ఇష్టం లేకుండా ఒప్పుకుంటాడు రాజ్. అదే విషయాన్ని కావ్యకు చెబుతాడు..బెదిరించిందని పెళ్లి చేసుకుంటారా? ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా? మీరే ఆలోచించుకోండి అనేసి వెళ్లిపోతుంది కావ్య
Published at : 22 Jun 2025 02:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















