అన్వేషించండి
Brahmamudi Serial Today July 8th Episode: బోర్డ్ మీటింగ్ లో సిద్దార్థ్ కి షాకిచ్చిన రాజ్, యామిని వల్లో చిక్కుకున్న అప్పు - బ్రహ్మముడి జూలై 08 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్ ని పెళ్లి చేసుకోవాలనుకుని ఓడిపోయిన యామిని..దుగ్గిరాల ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు స్కెచ్ లు వేస్తుంటుంది. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
brahmamudi serial 2025 july 8th episode
1/10

ఎలాగైనా కావ్యకి ప్రపోజ్ చేయాలని రాజ్ ప్లాన్ చేసుకుంటే.. ట్రైనింగ్ లో భాగంగా చాలా వర్క్ చెబుతుంది కావ్య. నావల్ల కాదని చెప్పినా కానీ బలవంతంగా కూర్చోబెట్టి అన్నీ వివరిస్తూనే నిద్రపోతుంది. కావ్య నిద్రపోయినా రాజ్ మాత్రం ఫైల్స్ అన్నీ చదివేస్తాడు.
2/10

ఉదయం అపర్ణ వచ్చి చూసేసరికి కావ్య ఒడిలో రాజ్ నిద్రపోయి ఉంటాడు..ఫైల్స్ అన్నీ పక్కన చిందరవందరగా ఉంటాయ్. ఇద్దర్నీ లేపిన ఇందిరా దేవి ట్రైనింగ్ అని చెప్పి ఏం చేస్తున్నారని అడుగుతుంది. మా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ ఎలా ఉందో చూశావా అని అడిగితే..హా..రాత్రంతా నువ్వు ఫైల్స్ తో కుస్తీ పట్టడం చూశాం అంటుంది ఇందిరాదేవి
Published at : 08 Jul 2025 10:15 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















