అన్వేషించండి
Brahmamudi Serial Today July 5th Episode: ప్రియురాలి ఇంట్లో రాహుల్ ని పట్టుకుని ఉతికి ఆరేసిన స్వప్న.. మతిలేని అతి రాజ్ ఆఫీస్ లో పిచ్చి చేష్టలు - బ్రహ్మముడి జూలై 05 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: రాజ్ ని పెళ్లి చేసుకోవాలనుకుని ఓడిపోయిన యామిని..దుగ్గిరాల ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు స్కెచ్ లు వేస్తుంటుంది. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi July 05th Episode -బ్రహ్మముడి సీరియల్ జూలై 05th ఎపిసోడ్
1/11

ఆఫీసుకి వెళ్లిన రాజ్ తెగ బిల్డప్ ఇస్తుంటాడు. తానే ఆ కంపెనీకి సీఈఓ అని గుర్తులేక..నటిస్తున్నా అనే భ్రమలో ఉంటూ హడావుడి చేస్తుంటాడు
2/11

ఇంకా రాజ్ రాలేదేంటా అని రుద్రాణి ఎదురుచూస్తుంటుంది.. ఏంటి గుంటనక్కలా చూస్తున్నావని ఇంట్లో అంతా సెటైర్స్ వేస్తుంటారు. ఈ ఇంటివారసుడు ఇంకా రాలేదని చూస్తున్నా అంటుంది. నిన్నంతా మేం మాట్లాడుకుంటుంటే దొంగతనంగా విన్నారని ఫైర్ అవుతుంది
Published at : 05 Jul 2025 08:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















