అన్వేషించండి
యాంకర్లతో సుమ కనకాల ఓనం సంబరాలు చూశారా
యాంకర్లతో సుమ కనకాల ఓనం సంబరాలు
Image Credit: shilpa/ Instagram
1/10

యాంకర్ సుమ కనకాల పాపులారిటీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు. హైపర్ యాక్టివ్ గా ఉంటూ 16 ఏళ్లుగా తాను ఎంపిక చేసుకున్న కెరీర్లో దూసుకెళుతోంది.
2/10

సుమ మొదటగా యాంకర్‌గా కాకుండా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.
3/10

కొన్ని సీరియల్స్ లో నటించిన తర్వాత యాంకరింగ్ వైపు అడుగులు వేసి సూపర్ సక్సెస్ అయింది.
4/10

ఓ వైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు మళ్లీ వెండితెరపైనా మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటోంది. జయమ్మ పంచాయతీ సినిమాలో రీసెంట్ గా నటించింది.
5/10

తన తోటి యాంకర్లతో కలసి ఓనం సంబరాలు చేసుకుంది సుమ..ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
6/10

యాంకర్లతో సుమ కనకాల ఓనం సంబరాలు
7/10

యాంకర్లతో సుమ కనకాల ఓనం సంబరాలు
8/10

యాంకర్లతో సుమ కనకాల ఓనం సంబరాలు
9/10

యాంకర్లతో సుమ కనకాల ఓనం సంబరాలు
10/10

యాంకర్లతో సుమ కనకాల ఓనం సంబరాలు
Published at : 30 Aug 2023 03:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















