అన్వేషించండి
Sreemukhi: ముద్దొచ్చేలా... బుట్ట బొమ్మలా... యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు
Sreemukhi Instagram: బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూశారా? ముద్దొచ్చే బుట్ట బొమ్మలా ఉన్నారు. ఆ ఫోటోలు చూడండి.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూశారా? (Image Courtesy: sreemukhi / Instagram)
1/6

Sreemukhi Latest Photos: దీపావళి దగ్గరలో ఉంది. అమ్మాయిలు కొంత మంది షాపింగ్ ఫినిష్ చేశారు. ఇంకొంత మంది చేసే ప్లాన్ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూస్తే షాపింగ్ చేయాలని ప్లాన్ చేసే వాళ్లకు ఒక ఐడియా రావచ్చు. (Image Courtesy: sreemukhi / Instagram)
2/6

లెహంగాలు ఫెస్టివల్స్ టైంలో మంచి ఆప్షన్. లేటెస్ట్ గా ఒక టీవీ షో కూడా శ్రీముఖి సైతం లెహంగా ధరించారు. దీపావళికి అమ్మాయిలకు ఆ తరహా డ్రస్ ఒక ఆప్షన్. (Image Courtesy: sreemukhi / Instagram)
Published at : 29 Oct 2024 02:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















