అన్వేషించండి
Aishwarya Pisse : నీలిరంగు ఓణిలోన చందమామలా ముస్తాబైన సీరియల్ బ్యూటీ.. అగ్నిసాక్షి ఐశ్వర్య గురించి ఈ విషయాలు తెలుసా?
Aishwarya Pisse Latest Photos : అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ ఐశ్వర్య తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లూ కలర్ ఓణిలో ఈ భామ చాలా అందంగా ముస్తాబైంది.
అగ్నిసాక్షి ఐశ్వర్య ఫోటోలు (Images Source : Instagram/Aishwarya Pisse)
1/6

అగ్నిసాక్షి సీరియల్‌తో మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది ఐశ్వర్య. అంబటి అర్జున్‌కు జోడిగా చేసిన ఈ సీరియల్ మంచి సక్సెస్‌ను అందుకుంది.(Images Source : Instagram/Aishwarya Pisse)
2/6

ఈ భామ తాజాగా బ్లూ కలర్ ఓణిలో అందంగా ముస్తాబై ఫోటోషూ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది ఐశ్వర్య. (Images Source : Instagram/Aishwarya Pisse)
Published at : 04 Sep 2024 06:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















