అన్వేషించండి
Tejaswini Gowda: మోడ్రన్ డ్రెస్‌లో మెరిసిన ట్రేడిషినల్ బ్యూటీ తేజస్విని గౌడ
Actress Tejaswini Gowda: బుల్లితెరపై ట్రేడిషినల్ లుక్‌లో ఆకట్టుకున్న నటి తేజస్విని గౌడ ఈ మధ్య గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తుంది. ట్రేండీ వేర్‌లో ఫొటోలకు ఫోజులు ఇచ్చి ఫిదా చేస్తుంది.
Image Credit: tejaswini_gowda_official/Instagram
1/7

నటి, మోడల్ తేజస్విని గౌడ్ స్టన్నింగ్ ఫొటోలు వైరల్ (Image Credit: tejaswini_gowda_official/Instagram)
2/7

Tejaswini Gowda Images: తేజస్విని గౌడ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన తేజస్వీని స్టార్ మా 'కోయిలమ్మ' సీరియల్‌తో తెలుగు బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది.
Published at : 06 Mar 2024 11:46 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















