అన్వేషించండి
Trisha Krishnan: పోల్కా డాట్ శారీ స్లీవ్‌లెస్ బ్లౌజ్..త్రిష ఏజ్ 20 ఏళ్లు తగ్గిపోయింది!
Trisha Krishnan Photos: థగ్ లైఫ్ సినిమాతో వస్తున్న త్రిష సోషల్ మీడియా అకౌంట్లో లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే...
Trisha Krishnan
1/5

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి ఫోకస్ త్రిషపైనే.. 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ 20 ఏళ్ల బ్యూటీలా యంగ్ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది త్రిష
2/5

దాదాపు రెండు దశాబ్దాలుగా అందం,నటనతో ఇండస్ట్రీని ఏలేస్తోంది త్రిష
3/5

తెలుగు, తమిళం, మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది త్రిష
4/5

ఈ మధ్యే పొన్నియిన్ సెల్వన్, లియో హిట్స్ తర్వాత త్రిష క్రేజ్ మరింత పెరిగింది
5/5

థగ్ లైఫ్ సక్సెస్ అయితే త్రిష జోరుకి ఇప్పట్లో ఎవరూ బ్రేక్స్ వేయలేరేమో
Published at : 23 May 2025 02:42 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
ఎలక్షన్
రాజమండ్రి
రాజమండ్రి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















