అన్వేషించండి
Tripti Dimri: పార్టీ మోడ్‌లో 'త్రిప్తి డిమ్రి' - ఇలా చిల్ అయ్యానంటున్న 'యానిమల్' బ్యూటీ
Tripti Dimri Instagram: ఎప్పుకప్పుడు తన లేటెస్ట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న త్రిప్తి తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో ఆకట్టుకుంది.
Image Credit: tripti_dimri/Instagram
1/8

Tripti Dimri Latest Photos: 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే ఒక్క సినిమా, అదీ కూడా చేసిందీ సెకండ్ హీరోయిన్ రోల్.. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో స్టార్ డమ్ తెచ్చుకుంది.
2/8

అంతేకాదు గూగుల్లోనూ నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందింది. కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టి పడేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Published at : 28 Feb 2024 04:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















