అన్వేషించండి
Tripti Dimri Photos : యానిమల్ మూవీ సక్సెస్ మీట్లో తృప్తి.. సూపర్ స్టన్నింగ్గా ఉన్న బ్యూటీ
Tripti Dimri : యానిమల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ సక్సెస్ అయింది. ఈ పార్టీలో యానిమల్ మూవీ సెకండ్ హీరోయిన్ తృప్తి పాల్గొంది.

తృప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటోలు
1/6

యానిమల్ మూవీతో సూపర్ సక్సెస్ను అందుకుంది త్రిప్తి దిమ్రి. సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసినా.. మెయిన్ హీరోయిన్ కంటే ఎక్కువగా ఈ బ్యూటీ పాపులర్ అయింది.
2/6

సినిమా అభిమానుల్లో హీరోయిన్ రష్మిక కంటే.. తృప్తి చెరగని ముద్ర వేసింది. ఈ బ్యూటీకి ఓవర్ నైట్ ఫ్యాన్ డమ్ ఈ సినిమాతో వచ్చింది.
3/6

గతంలో పలు బాలీవుడ్ మూవీల్లో నటించి మెప్పించింది. కానీ వాటికి అంత గుర్తింపు రాలేదు.
4/6

యానిమల్ సినిమాలో ఈమె యాక్టింగ్, బ్యూటీకి అభిమానులు ఫిదా అయిపోయారు.
5/6

ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. వేలల్లో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లోకి మారిపోయింది.
6/6

ప్రస్తుతం ఈ భామకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
Published at : 07 Jan 2024 05:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion