అన్వేషించండి
Samantha Ruth Prabhu : సూపర్ హాట్ లుక్‌లో సమంత.. ఇది ఫ్యాషన్ బేబి అంటూ క్యాప్షన్ ఇచ్చిన బ్యూటీ
Samantha Ruth Prabhu Photos : సమంత లేడీ బాస్ లుక్‌లో అందాలను ఆరబోసింది. బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.

సమంత లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/samantharuthprabhuoffl)
1/6

టాలీవుడ్లో ఫ్యాషన్ బ్యూటీలలో సమంత ఒకరు. ఈ భామ తన అందం, లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. (Images Source : Instagram/samantharuthprabhuoffl)
2/6

తాజాగా బ్లాక్ సూట్లో ఫోటోషూట్ చేసింది. కేవలం బ్లేజర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/samantharuthprabhuoffl)
3/6

వెట్ హెయిర్‌తో కిల్లింగ్ లుక్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది సమంత. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. It’s fashion baby🖤 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/samantharuthprabhuoffl)
4/6

సమంత తమిళంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. వెంటనే ఏమాయ చేశావే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది బ్యూటీ.(Images Source : Instagram/samantharuthprabhuoffl)
5/6

దాదాపు సమంత నటించిన అన్ని సినిమాలు అప్పట్లో భారీ హిట్లుగా నిలిచాయి. ఆమె అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది.(Images Source : Instagram/samantharuthprabhuoffl)
6/6

ప్రసుత్తం బాలీవుడ్లో కూడా సినిమా చేస్తుంది సమంత. కేవలం సినిమాలే కాకుండా.. సిరీస్‌లు కూడా చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/samantharuthprabhuoffl)
Published at : 11 Apr 2024 01:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion