అన్వేషించండి
దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రిసెప్షన్ వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీల సందడి
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు.
ఆశిష్ రిసెప్షన్ వేడుకలో సెలబ్రిటీలు
1/10

టాలీవుడ్ అగ్ర నిర్మాత 'దిల్' రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జైపూర్ సిటీలో ఇప్పటికే వివాహం జరిగింది. రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. రామ్ చరణ్, నాగార్జున, నాగ చైతన్య వంటి పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు. బిగ్ బాస్ విజేత శివాజీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
2/10

వేడుకల్లో కమెడియన్ ప్రవీణ్
Published at : 24 Feb 2024 06:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















