అన్వేషించండి

Poorna Photos: నేలమీద జాబిలి అంటే ఏమో అనుకుంటాం కానీ, నిజమేనండోయ్

image credit : Shamna Kasim /Instagram

1/8
హీరోయిన్ పూర్ణ కెరీర్ అద్భుతంగా ఉందని చెప్పలేకపోయినా నిరాశగా అయితే లేదని చెప్పొచ్చు. ఇమేజ్ కి తగ్గా ఆఫర్లతో బిజీగానే ఉంటోంది. రవిబాబు 'అవును' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన పూర్ణ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' తో హిట్టందుకుంది.రీసెంట్ గా వచ్చిన బాలకృష్ణ 'అఖండ' సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ లో కనిపించింది.

2/8
హీరోయిన్ గా మాత్రమే నటిస్తానని ఓ సర్కిల్లో కూచోకుండా వచ్చిన అవకాశాల్లో నచ్చిన వాటికి ఓటేస్తూ ముందుకు సాగుతోంది. కంగనా నటించిన 'తలైవి'లో జయ స్నేహితురాలు శశికళ పాత్రలో కనిపించింది. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది.

3/8
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా లేడీ విలన్ పాత్రలో కూడా నటించి మెప్పిస్తోన్న ఈ బ్యూటీ.. రాజ్ తరుణ్ 'పవర్ ప్లే ' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.

4/8
ఓ వైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర షోస్ తో పూర్ణ బిజీగా ఉంది.

5/8
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే పూర్ణ తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

6/8
పూర్ణ (image credit : Shamna Kasim /Instagram)

7/8

8/8

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Siricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Vande Bharat Train: వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
వందే భారత్ ట్రైన్‌లో సిగరెట్ కాలిస్తే -  ఏం జరుగుతుందో తెలుసా? పొగరాయుళ్లూ, ఇది మీ కోసమే
TTD News: జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
జూలై నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు అరెస్ట్‌ - ఇది పబ్లిక్‌ స్టంటా?, ఆర్భాజ్‌ ఖాన్‌ ఏమన్నాడంటే!
Hyderabad News: ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
ఆర్టీసీ ప్రయాణికులకు సమ్మర్‌ ఎఫెక్ట్‌... మధ్యాహ్నం వేళ సిటీ బస్సులకు విశ్రాంతి
Dairy Stocks: దొడ్ల, హెరిటేజ్‌, పరాగ్ - ఈ స్టాక్స్‌ మీ దగ్గరుంటే మీకో గుడ్‌న్యూస్‌
దొడ్ల, హెరిటేజ్‌, పరాగ్ - ఈ స్టాక్స్‌ మీ దగ్గరుంటే మీకో గుడ్‌న్యూస్‌
Gaami OTT Records: ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తున్న 'గామి' - ZEE5లో విడుదలైన 72 గంటల్లోనే...
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
Embed widget