అన్వేషించండి
Chandini Chowdary: కలర్ ఫుల్ 'కలర్ ఫోటో' పిల్లకి జన్మదిన శుభాకాంక్షలు
Image Credit/ chandini chowdary Instagram
1/16

(chandini chowdary Instagram) హ్యాపీ బర్త్ డే చాందినీ చౌదరి
2/16

(chandini chowdary Instagram)ఒకప్పుడు యూ ట్యూబ్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన చాందిని చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. రాజ్ తరుణ్ లాంటి హీరోలతో కూడా నటించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన చాందిని ఇప్పుడు ఫుల్ టైమ్ హీరోయిన్‌గా మారిపోయింది. గతేడాది విడుదలైన 'కలర్ ఫొటో'లో చాందినీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Published at : 23 Oct 2021 12:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















