అన్వేషించండి
Sreemukhi : తెలుగింటి పాలసంద్రంలా ముస్తాబైనా శ్రీముఖి.. బాపుగారి బొమ్మలా మారిన యాంకర్
Sreemukhi in Half Saree : యాంకర్ శ్రీముఖి లంగాఓణి కట్టుకుని.. మరోసారి తన అభిమానులకు కనువిందు చేసింది. ఈ ఫోటోలకు అభిమానులు బాపుగారి బొమ్మలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Sreemukhi)
1/6

శ్రీముఖి స్టార్ మాలో ప్రసారమయ్యే ఓ షో కోసం అందంగా ముస్తాబైంది. లంగా ఓణి కట్టుకుని అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది బ్యూటీ.(Image Source : Instagram/Sreemukhi)
2/6

పసుపు, పచ్చ, ఆరెంజ్ కాంబినేషన్లో రూపొందించిన హాఫ్ శారీ కట్టుకుంది శ్రీముఖి. వాలు జడతో.. తలలో మల్లెపూలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది.(Image Source : Instagram/Sreemukhi)
Published at : 14 Jul 2024 04:15 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















