అన్వేషించండి
Anasuya Bharadwaj : ఆమె హెయిర్‌కి కూడా ఓ క్యారెక్టర్ ఉందంటున్న అనసూయ.. ఇన్‌స్టా పోస్ట్ ఇంట్రెస్టింగ్గా పెట్టింది
Anasuya Bharadwaj Photos : అనసూయ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆరెంజ్ కలర్ శారీలో అనసూయ చాలా అందంగా కనిపించింది.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Anasuya Bharadwaj)
1/6

అనసూయ భరద్వాజ్ రీసెంట్గా ఆరెంజ్ కలర్, గ్రే కలర్ మిక్సింగ్‌లో ఓ చీరను కట్టుకుంది. తాజా ఫోటోషూట్‌ను ఈ చీరలనే చేసింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
2/6

చేతులకు వాచ్, గాజులు, బ్రాసెలెట్తో పాటు.. కళ్లకు సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్‌ను లీవ్ చేసిన అనసూయ దాని గురించి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 26 Mar 2024 12:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















