అన్వేషించండి
Mokshagna Birthday Celebrations : బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ బర్త్‌డే సెలబ్రేషన్స్
HBD Nandamuri Mokshagna : నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు వేడుకలో టర్కీలో జరిగాయి. బర్త్ డే కోసం మోక్షజ్ఞ, బాలయ్య సతీమణి వసుంధర టర్కీ వెళ్లారు.
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ బర్త్‌డే సెలబ్రేషన్స్
1/7

కుమారుడికి కేక్ తినిపిస్తున్న తండ్రి! బాలకృష్ణ హీరోగా నటిస్తున్న NBK107 సినిమా షూటింగ్ టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో జరుగుతోంది. అక్కడ హీరో హీరోయిన్లు, ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు, పాటలు తెరకెక్కిస్తున్నారు.
2/7

మోక్షజ్ఞకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న నటుడు సప్తగిరి
Published at : 07 Sep 2022 10:57 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















