Tara Sutaria: యమా హాట్‌గా... 'ఆర్ఎక్స్ 100' హిందీ రీమేక్ హీరోయిన్!
By : ABP Desam | Updated at : 27 Nov 2021 03:53 PM (IST)
tara_sutaria_(1)
1/5
తారా సుతారియా... 'ఆర్ఎక్స్ 100' హిందీ రీమేక్ 'తడప్'లో కథానాయికగా నటించారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రీసెంట్ ఫొటోలు ఇవి. (Image Credit/ Tara Sutaria Instagram)
2/5
తెలుగులో పాయల్ రాజ్‌పుత్ పోషించిన పాత్రను హిందీలో ఆమె చేశారు. (Image Credit/ Tara Sutaria Instagram)
3/5
'తడప్'కు ముందు రెండు సినిమాలు చేశారు. అందులో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' ఒకటి. 'మర్ జవాన్' మరొకటి. (Image Credit/ Tara Sutaria Instagram)
4/5
ప్రస్తుతం తారా సుతారియా 'ఏక్ విలన్ 2', 'హీరోపంటి 2' సినిమాలు చేస్తున్నారు. (Image Credit/ Tara Sutaria Instagram)
5/5
తారా సుతారియా ఓల్డ్ అండ్ హాట్ ఫొటోషూట్ (Image Credit/ Tara Sutaria Instagram)