అన్వేషించండి
Iswarya Menon : ఐశ్వర్య మీనన్ ట్రెడిషనల్ అందాలు
తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్ తెలుగులో ఒకే ఒక్క సినిమాలో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. తమిళ, మలయాళ సినిమాల్లో రాణిస్తున్నది.
Photo@IswaryaMenon/instagram
1/6

‘లవ్ ఫెయిల్యూర్’ అనే తెలుగు సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. Photo@IswaryaMenon/instagram
2/6

పాత్ర చిన్నదే అయినా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది ఐశ్వర్య మీనన్. Photo@IswaryaMenon/instagram
Published at : 05 Oct 2022 05:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















